మండే ఎండల్లో ఉసిరి తినొచ్చా.. కానీ, వారికి మాత్రం చాలా డేంజర్ 

Prasanna Yadla

24  April 2026

Pic credit - Pixabay

మండే ఎండల్లో ఉసిరికాయ తినొచ్చా? తింటే, ఎవరు తినాలి? ఎవరికి డేంజర్ అనేది ఇక్కడ చూద్దాం.. 

ఎండల్లో ఉసిరికాయ తినొచ్చా?

ఉసిరి ఆరోగ్యానికి మంచిదే ఇంకా వేసవిలో వేడిని తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుంది.

ఉసిరి ఆరోగ్యానికి మంచిదే

ఉసిరిలో విటమిన్ C ఎక్కువగా ఉండటంతో ఇమ్యూనిటీ పవర్ ను కూడా ఇది పెంచుతుంది

ఉసిరిలో విటమిన్ C

ఇంకా దీనిని రోజూ తినడం వలన డీహైడ్రేషన్ కూడా తగ్గిస్తుంది ఇది మాత్రమే కాకుండా ఉసిరి జ్యూస్ కూడా మంచిది

డీహైడ్రేషన్ 

ఉసిరి పులుపును కలిగి ఉండటంతో అసిడిటీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. 

అసిడిటీ సమస్యలు

ఉసిరి బీపీని తగ్గిస్తుంది కాబట్టి లో బీపీ ఉన్నవారు దీనికి దూరంగా ఉంటేనే మంచిది. 

లో బీపీ ఉన్నవారు

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు దీనిని తింటే జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

 జలుబు, దగ్గు

నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది

నోట్