AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

chanakya niti: ఇలాంటి వ్యక్తులు ఎదురుగా ఉంటే అస్సలు మాట్లాడకూడదు

Chanakya niti life lessons in Telugu: ప్రతి పరిస్థితికి ఒక హద్దు ఉంటుంది అది మనుషులు తప్పక అర్ధం చేసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరూ దీనిని తప్పక తెలుసుకోవాలని చాణక్యుడు చెప్పారు. సందర్భం లేకుండా మాటలు జారవద్దు. అలాగే, అది అగౌరవంగా కూడా ఉండదు. దీని వలన వివాదాలు పెరగడం తప్ప ఏం ఉండవు.

Prasanna Yadla
|

Updated on: Apr 25, 2026 | 9:10 PM

Share
ఆచార్య చాణక్యుని నీతి 1: భార్యాభర్తల మాట్లాడుకుంటునప్పుడు మూడో వ్యక్తి వస్తే మీ మాటలను ఆపేయండి. మూడో వ్యక్తి వలన గొడవలు, అపార్థాలు మొదలవుతాయి. అలాగే, బంధం బలహీనపడటానికి కూడా ఒక కారణమవుతుంది. కాబట్టి వారు మాట్లాడుకుంటున్న సమయంలో  జోక్యం చేసుకోకూడదు. ఇది గొడవను మరింత పెంచుతుంది.

1 / 5
ఆచార్య చాణక్యుని నీతి 2 : ఇంకా గురువులు, పండితుల మాట్లాడుకుంటున్న సమయంలో ఇతరులు వెళ్ళకూడదు. పొరపాటున ఎవరైనా వస్తే మీ మాటలను కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా  చర్చలు కూడా జరపకూడదు. లేదంటే, మీరు మాట్లాడుకున్న మాటలు ఊరు మొత్తం చేరతాయి. వారిని ప్రశ్నలు అడిగి పంపించేయాలి.

2 / 5
ఆచార్య చాణక్యుని నీతి 3: యజమాని ఉద్యోగి మాట్లాడే సమయంలో మధ్యలో అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే, ఇవి అధికారికమైనవిగా ఉంటాయి. కాబట్టి, మధ్యలో మాట్లాడటం మంచిది కాదు, అది పద్ధతి కూడా కాదు. అవసరమైతే తప్ప లేదంటే అక్కడి నుంచి ఇతరులు దూరంగా వెళ్లిపోవడమే మంచిది. అనుమతి తీసుకుని మాట్లాడండి

3 / 5
ఆచార్య చాణుక్యుడు చెప్పిన కొన్ని విషయాలను ఇప్పటికి ఎంతో మంది తెలుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా మనిషి జీవితం గురించి ముందే ఎన్నో ముఖ్య విషయాలను చెప్పాడు. అయితే, మన లైఫ్ లో  ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయని చాణక్యుడు చెబుతున్నాడు. మరి, ఆయన చెప్పినవి ఏంటో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

4 / 5
ఆచార్య చాణక్యుని నీతి 4: ఇంటి సభ్యుల  మాట్లాడుకునే  సమయంలో ఎవరు మధ్యలో వెళ్ళకూడదు. అలా ఎవరైనా వస్తే మీ మాటలను ఆపేయాలి. ఇంకా ఇవి ముఖ్యమైనవిగా కూడా  ఉంటాయి. కాబట్టి, మాట్లాడటం మంచిది కాదని తెలుసుకోవాలి.  అవసరమైతే తప్ప మాట్లాడకూడదు. ఇక చుట్టుపక్కల వాళ్ళు వచ్చిన వెళ్లిపోవడమే మంచిది.

5 / 5
Follow Us
అది ఇది తిని బోర్ కొట్టిందా..? కమ్మటి పెసర పునుగులు ఇలా చేయండి

గోవా వెళ్లాలనుకుంటున్నారా..? హైదరాబాద్ నుంచి ఇక ప్రతీరోజూ ట్రైన్

నలుగురు స్నేహితుల జలసమాధి!
నలుగురు స్నేహితుల జలసమాధి!
ఇంటి ముందున్న తులసి మొక్కే ఆరోగ్యానికి అసలైన బాడీగార్డ్! ఆ పవర్

ఆరోజు బాలకృష్ణ చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను..

పొలానికి వెళ్లిన తల్లీకూతుళ్లు.. సడెన్‌గా వచ్చి కళ్లల్లో కారం..

యూఏఈ అణు ప్లాంట్‌పై భారీ డ్రోన్ దాడి.. !

ఈ 3 నెలల్లో పుట్టినవాళ్లే టాప్ ఇంటెలిజెంట్ అంటారు.. మీరు ఇందులో..

జట్టులో చోటివ్వలేదని లైవ్‌లోనే కోచ్‌తో గొడవ పడ్డ పాక్ ప్లేయర్

పురుగుల కనిపించే ఈ కూరగాయ రుచి మహాద్భుతం! ఎన్నో వ్యాధులకు పరమౌషధం