హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్‌కు కరువైన ఆఫర్స్.. 

Rajeev 

Pic credit - Instagram

12 February 2026

పాయల్ రాజ్ పుత్.. తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది ఈ వయ్యారి భామ. 

తొలి సినిమాతోనే ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకుంది. ఆర్‌ఎక్స్ 100 సినిమాతో పరిచయమైన ఈ చిన్నది. మంచి హిట్ అందుకుంది. 

ఆర్‌ఎక్స్ 100 సినిమాలో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది ఈ అందాల తార. 

ఆర్‌ఎక్స్ 100 హిట్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.. కానీ హిట్ అందుకోలేకపోయింది. 

చాలా కాలం తర్వాత మంగళవారం సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. 

ఇప్పుడు ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. దాంతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగులేసింది. 

ప్రస్తుతం లెజెండ్ శరవణన్ నటిస్తున్న లీడర్ సినిమాలో కనిపించనుంది. నెట్టింట ఫొటోలతో రచ్చ చేస్తుంది.