నెల రోజుల పాటు ఖాళీ కడుపుతో యాపిల్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి. జీర్ణక్రియ చురుకుగా మారి మలబద్ధకం తగ్గుతుంది. ఇందులోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి బలం ఇచ్చి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.