AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొన్న సల్మాన్‌ ఖాన్.. నిన్న రోహిత్‌శెట్టి.. ఇప్పుడు రణ్‌వీర్‌సింగ్.. గ్యాంగ్‌స్టర్స్ గుప్పిట్లో మళ్లీ ముంబై!

భయం నీడలో బాలీవుడ్ . ఒకప్పుడు అండర్‌వరల్డ్‌ మాఫియాతో బిక్కుబిక్కుమని బతికిన బాలీవుడ్, ఇప్పుడు కనిపించని గ్యాంగ్‌ వార్నింగ్‌లతో క్షణక్షణం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతోంది. గతంలో సల్మాన్‌ఖాన్, తర్వాత షారూఖ్‌ఖాన్, మొన్న రోహిత్‌శెట్టి, ఇప్పుడు రణ్‌వీర్ సింగ్...డిమాండ్ చేసిన డబ్బు ఇస్తే సరేసరి. లేకుంటే అంతమే మరి..అన్నట్టుగా వసూళ్ల బెదిరింపులకు దిగిందో గ్యాంగ్.ఇంతకూ బాలీవుడ్ హీరోలను టార్గెట్ చేసిన ఆషాడో గ్యాంగ్ ఎవరు..?

మొన్న సల్మాన్‌ ఖాన్.. నిన్న రోహిత్‌శెట్టి.. ఇప్పుడు రణ్‌వీర్‌సింగ్.. గ్యాంగ్‌స్టర్స్ గుప్పిట్లో మళ్లీ ముంబై!
Bishnoi Gang
Ravi Kiran
|

Updated on: Feb 12, 2026 | 10:10 PM

Share

రణ్‌వీర్‌సింగ్‌ను రూ.3 నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్టు వార్తలొచ్చాయి. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచే వాయిస్‌నోట్ వచ్చినట్లు తెలుస్తోంది. రణ్‌వీర్‌సింగ్‌ ఇంటివద్ద రెక్కీ చేసి, తర్వాత వాయిస్ నోట్ పంపినట్లు అనుమానిస్తున్నారు. వారం కిందట బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి బయట కాల్పులు జరిగాయి. ఈఘటన ముంబైను కుదిపేసింది. ఇది జరిగి రెండువారాలైనా షూటర్ ఎవరో ఇంకా గుర్తించలేదు. రోహిత్ శెట్టి కాల్పుల వెనుక వసూళ్ల కోణం ఉందా అనే అనుమానం బలపడుతోంది. సెలబ్రిటీల ఇళ్ల చుట్టూ అనుమానాస్పద కదలికలు గుర్తించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇది జరిగిన రెండువారాలకు రణ్‌వీర్ సింగ్‌ను బెదిరించినట్లు వార్తలు రావడం బాలీవుడ్ జనాలను భయపెడుతోంది. బాలీవుడ్ స్టార్‌లకు బెదిరింపులు కొత్త విషయం కాదు.సల్మాన్ ఖాన్‌కు గతంలో ఇలాంటి బెదిరింపులను ఎన్నో ఎదుర్కొన్నాడు. కోట్ల రూపాయల డిమాండ్ ఈ కేసుల్లో కామన్ పాయింట్‌గా కనిపిస్తోంది. గత 15రోజుల్లో దాదాపు 12మంది సెలబ్రిటీలకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సమాచారం. కానీ బెదిరింపు కాల్స్‌పై బాలీవుడ్ మౌనంగా ఉంది. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో నమోదు FIR కూడా నమోదు కాలేదు. రోహిత్‌శెట్టి కాల్పుల ఘటన తర్వాతే ఎక్స్‌టార్షన్ కాల్స్ ఎక్కువైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఇప్పుడు అన్‌నోన్ నంబర్లను బాలీవుడ్ సెలబ్రిటీలు బ్లాక్ చేస్తున్నారు. రణ్‌వీర్‌సింగ్‌ అన్‌నోన్‌ నంబర్స్‌ బ్లాక్ చేయడంతోనే.. తన సెక్రటరీకి వాయిస్ నోట్ పంపినట్లు తెలుస్తోంది. గతంలో సల్మాన్ ఖాన్‌కూ ఇదే వతరహా బెదిరింపులొచ్చాయి....

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే..
అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే..
Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్..
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?