Gold & Silver Price: తగ్గిన బంగారం వెండి ధర.. ఇవాళ తులం ఎంతంటే
ఈ మధ్య కాలంలో బంగారం ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగాయి. 2026 జనవరి నెలలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధరలు పెరిగిపోయాయి. బంగారం ధరలు ఒకరోజు పెరుగుతూ మరోరోజు తగ్గుతూ వినియోగదారులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల్లో సామాన్యులు బంగారం కొనాలంటే వెనుకంజ వేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో బంగారం ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగాయి. 2026 జనవరి నెలలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధరలు పెరిగిపోయాయి. బంగారం ధరలు ఒకరోజు పెరుగుతూ మరోరోజు తగ్గుతూ వినియోగదారులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల్లో సామాన్యులు బంగారం కొనాలంటే వెనుకంజ వేస్తున్నారు. త్వరలో పెళ్లిళ్ల సీజన్ రాబోతోంది. ఈ క్రమంలో ధరలు పెరుగుదల సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే 11 బుధవారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి గురువారం కూడా తగ్గుదలను కొనసాగించింది. ఫిబ్రవరి 12 గురువారం 24 24 క్యారట్ల బంగారంపై రూ.1200లు తగ్గి రూ.1,58,400లు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.1100లు తగ్గి రూ.1,45,200లుగా ఉంది. వెండి ఈరోజుకూడా స్థిరంగానే కొనసాగుతోంది. గురువారం కిలో వెండి ధర రూ.3,00,000లుగా ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,550 దగ్గర ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,45,350 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,58,400 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,45,210 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,280 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,46,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,400 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,210 లు పలుకుతోంది. కిలో వెండి ధర రూ.3,00,000లుగా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారత్-అమెరికా డీల్‌పై మాట మార్చిన వైట్‌హౌస్
మమ్మల్ని టాయిలెట్ పేపర్‌లా అమెరికా వాడుకుంది.. పాక్ మంత్రి అసహనం
‘రాంగ్‌సైడ్’ డ్రైవింగ్‌పై పోలీసుల కొరడా..
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

