Divi Vadthya: ఏ దివిలో విరిసిన పారిజాతమో.. మత్తెక్కిస్తోన్న ముద్దుగుమ్మ

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించిన అందాల ముద్దుగుమ్మ దివి.. బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో ఒక్కసారిగా తెలుగు వారిని ఆకర్షించింది.

|

Updated on: Jun 03, 2023 | 1:40 PM

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించిన అందాల ముద్దుగుమ్మ దివి.. బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో ఒక్కసారిగా తెలుగు వారిని ఆకర్షించింది.

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించిన అందాల ముద్దుగుమ్మ దివి.. బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో ఒక్కసారిగా తెలుగు వారిని ఆకర్షించింది.

1 / 8
హౌజ్‌లో తనదైన చలాకీ తనం, అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తెలుగువారందరికీ సుపరితురాలైంది.

2 / 8
ఈ షోలోనే చిరంజీవి సినిమాలో నటించే లక్కీ ఛాన్స్‌ను కొట్టేసింది. చిరు హీరోగా ఇటీవల వచ్చిన ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రంలో దివి నటించిన విషయం తెలిసిందే.

3 / 8
ఇందులో రేణుక పాత్రలో నటించిన దివి తొలిసారి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. దీంతో దివి క్రేజ్‌ మరింత పెరిగింది.

4 / 8
ఇక సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ. ఎప్పటికప్పుడు సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను పంచుకునే ఈ బ్యూటీ.

5 / 8
తన లేటెస్ట్‌ ఫొటోలతో కుర్రకారు గుండెదడ పెంచేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. 

6 / 8
ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలతో కుర్రకారును కట్టి పడేస్తోంది ఈ చిన్నది. తాజాగా దివి పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు దివినుంచి భువికిదిగివచ్చిన దేవత అంటూ కామెంట్లు పెడుతున్నారు.

7 / 8
ఈ తన యద పై ఉన్న టాటూ చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలకు కొంటె కామెంట్స్ చేస్తున్నారు కుర్రకారు. 

8 / 8
Follow us