AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : నువ్వు హీరోయినా.. ? ఫ్రెండ్ క్యారెక్టర్‌కు కూడా పనికి రావు.. కట్ చేస్తే.. 300 కోట్లు కొల్లగొట్టిన హీరోయిన్..

సాధారణంగా సినీరంగంలో హీరోయిన్లుగా నిలదొక్కుకోవడం అంత సులభమేమి కాదు. నటిగా అవకాశాలు అందుకోవడానికి ముందు ఎన్నో సవాళ్లు, విమర్శలు ఎదుర్కొన్నవారు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రతి చిన్న ఆఫర్ సద్వినియోగం చేసుకుని తమను తాము నిరూపించుకున్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు.

Tollywood : నువ్వు హీరోయినా.. ? ఫ్రెండ్ క్యారెక్టర్‌కు కూడా పనికి రావు.. కట్ చేస్తే.. 300 కోట్లు కొల్లగొట్టిన హీరోయిన్..
Aishwarya Rajesh
Rajitha Chanti
|

Updated on: Feb 21, 2026 | 9:08 AM

Share

సినీరంగంలో చాలా మంది హీరోయిన్స్ అనేక విమర్శలు ఎదుర్కొన్నవారే. ఒకప్పుడు అనేక కష్టాలు భరించి.. ఇప్పుడు హీరోయిన్ గా తమదైన ముద్ర వేసినవారు ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. అందం, అభినయంతో దక్షిణాది అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఎక్కువగా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. అచ్చ తెలుగమ్మాయి అయినప్పటికీ మొదట్లో ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. తెలుగులో అసలు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. దీంతో తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో నటిగా తనదైన ముద్ర వేసింది. కెరీర్ మొదట్లో ఇండస్ట్రీలో ఎదుర్కొన్న చేదు పరిస్థితులను వివరించింది.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

కేవలం గ్లామరస్ రోల్స్ కాకుండా .. అటు నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికగా మారింది. హీరోయిన్ అంటే గ్లామర్ కాదు.. నటన ముఖ్యమంటూ నిరూపించింది. తన సినిమా ప్రయాణంలో ఎంతో మంది తనను విమర్శించారని తెలిపింది. హీరోయిన్ అంటే తప్పనిసరిగా అందంగా ఉండాలని.. తెల్లగా ఉండాలని.. జీరో సైజ్ ఉండాలనే రూల్స్ అప్పట్లో ఎక్కువగా ఉండేవని గుర్తుచేసుకున్నారు. 15 ఏళ్లపాటు సినీరంగంలో కథానాయికగా రాణించాలంటే బొమ్మలాగా కనిపించాలని.. తెల్లగా ఉంటేనే హీరోయిన్ మెటీరియల్ అనే మైండ్ సెట్ ఉండేదని తెలిపింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

నువ్వు హీరోయిన్ కాదు.. ఆమె ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడానికి కూడా పనికిరావూ అంటే తనను ముఖం మీదే అవమానించారని తెలిపింది. ఆ మాటలు విన్పప్పుడు ఎంతో బాధపడ్డానని.. హీరోయిన్ కావాలనే ఆశల కంటే.. అవమానాలే తనలో కొత్త పట్టుదలను పెంచాయని తెలిపింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి,విక్టరీ వెంకటేశ్ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ.300 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో కథానాయికగా అద్భుతమైన నటనతో కట్టిపడేసింది ఐశ్వర్య రాజేశ్.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

Follow Us
ఎన్నో అవమానాలు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హీరోయిన్..
ఎన్నో అవమానాలు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హీరోయిన్..
ఎండలు మొదలయ్యాయి! ఏసీ ఎలా శుభ్రం చేయాలో సరైన పద్ధతి తెలుసుకోండి..
ఎండలు మొదలయ్యాయి! ఏసీ ఎలా శుభ్రం చేయాలో సరైన పద్ధతి తెలుసుకోండి..
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకోండి.. కోటీశ్వరులవుతారు
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకోండి.. కోటీశ్వరులవుతారు
ఆరు గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని సంపద, ఏది అనుకుంటే..
ఆరు గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని సంపద, ఏది అనుకుంటే..
ఆ ఒక్క కారణంతో 15 సినిమాలు నాకు రాలేదు..
ఆ ఒక్క కారణంతో 15 సినిమాలు నాకు రాలేదు..
పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.370 పొదుపుతో చేతికి రూ.8 లక్షలు..
పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.370 పొదుపుతో చేతికి రూ.8 లక్షలు..
టీ20 ప్రపంచకప్ 2026లోనే తోపు ఈ ఓపెనర్.. ఒక్కసారి కూడా ఔట్ కాలే..
టీ20 ప్రపంచకప్ 2026లోనే తోపు ఈ ఓపెనర్.. ఒక్కసారి కూడా ఔట్ కాలే..
బరువైన దుప్పట్లు సులభంగా ఉతకడం ఎలా? ఈజీ హోమ్ క్లీనింగ్ టిప్స్‌
బరువైన దుప్పట్లు సులభంగా ఉతకడం ఎలా? ఈజీ హోమ్ క్లీనింగ్ టిప్స్‌
మమ్మల్ని తక్కువగా చూడొద్దు.! జింబాబ్వే గట్టి వార్నింగ్
మమ్మల్ని తక్కువగా చూడొద్దు.! జింబాబ్వే గట్టి వార్నింగ్
4 ఏళ్ల పెళ్లి బంధానికి ముగింపు చెప్పిన టీమిండియా ప్లేయర్..
4 ఏళ్ల పెళ్లి బంధానికి ముగింపు చెప్పిన టీమిండియా ప్లేయర్..