AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: ఫోన్‌ పట్టుకునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వ్యక్తులో తెలుసుకోవచ్చు!

Personality Test through Phone holding style: ఒక వ్యక్తి ఎలాంటి వారో తెలుసుకోవాలంటే హస్తముద్రికం, లేదా జోతిష్యం ద్వారా తెలుసుకోవచ్చు. అది కాకుండా మన శరీర భాగాల ఆకారాల ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ రోజు వ్యక్తిత్వ పరీక్షలో ఒక వ్యక్తి మొబైల్ ఫోన్‌ను పట్టుకునే విధానం ద్వారా ఆ వ్యక్త ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు అనేది ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Feb 21, 2026 | 7:30 AM

Share
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఎవరూ గడపలేరు. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా ఫోన్ వాడుతూనే ఉంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఓ వ్యక్తి ఫోన్ పట్టుకునే విదానాన్ని బట్టి అతని మనస్తత్వం ఎలాంటిదో అంచనా వేయచ్చు.

1 / 5
ఫోన్ పట్టుకునే శైలి, వ్యక్తిత్వం: ఒక చేత్తో ఫోన్ పట్టుకుని, అదే చేతి బొటనవేలుతో ఫోన్ ఉపయోగించే వ్యక్తులు చాలా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. వారు జీవితంలో త్వరగా ముందుకు సాగడానికి ఇష్టపడతారు. వారు సవాళ్లకు భయపడరు. అలాగే కష్టపడి పనిచేయడానికి వెనుకాడరు.

2 / 5
మీరు మీ ఫోన్‌ను రెండు చేతులతో పట్టుకుని, ఒక బొటనవేలు మాత్రమే ఉపయోగిస్తే, మీరు జాగ్రత్తగా ఉండే వ్యక్తి ఈని అర్థం. ఇలాంటి వ్యక్తులు ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందే అన్ని విదాలుగా ఆలోచిస్తారు. దాని వల్ల జరిగే పరిణామాలను ముందుగానే అంచనా వేసి నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి వ్యక్తులు చాలా వివేకంతో ఉంటారు. అలాగే వీరికి ముందుకు చూపు కూడా ఎక్కువే, వీరు చాలా సానుభూకి కలిగిన వ్యక్తులు కూడా.

3 / 5
రెండు చేతులతో ఫోన్లు పట్టుకుని, రెండు బొటనవేళ్లను ఉపయోగించే వారు. ఇలాంటి వ్యక్తులు జీవితాన్ని ఉత్సాహంగా స్వీకరించే శక్తివంతులు. వారు తెలివైనవారు. వీళ్లు తెలివైన సంభాషణల్లో పాల్గొనడాన్ని ఎక్కువగా ఇష్టపడుతారు. మీ మాటల్లో ఆరితేరిన వ్యక్తులు. మీరు ఎలాంటి వారినైనా తమ మాటలతో కట్టిపడేయగలరు.

4 / 5
అదేవిధంగా, ఒక చేత్తో ఫోన్ పట్టుకుని, మరో చేత్తో చూపుడు వేలుతో స్క్రోల్ చేసే వారు. ఇలాంటి వ్యక్తులు త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. వారికి సాహసోపేతమైన పనులు చేయడం అంటే చాలా ఇష్టం. వారు చాలా ఊహాజనితంగా ఉంటారు. మీరు ఒంటరిగా ప్రయాణించేందుకు ఇష్టపడుతారు. అడ్వెంచర్ ప్రదేశాలను విజిట్ చేయడానికి వీరు ఎంతో ఉత్సాహం చూపుతారు(Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి..వీటిని TV9 దృవీకరించట్లేదు)

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!