AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టొమాటో దోసె.. 5 నిముషాల్లో ఇలా చేసేయండి.. రుచి అదిరిపోతోంది!

ఈ మధ్య కాలంలో చాలా మంది కొత్త కొత్త వంటకాలు చేసుకుని తింటున్నారు. కొందరు వంకాయ, బీరకాయలు కూడా వదలడం లేదు. ఇప్పుడు ఇంకో కొత్త రకం వంటకం టిఫిన్స్ లో టమాటా దోసె ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది.

Prasanna Yadla
|

Updated on: Feb 21, 2026 | 8:18 AM

Share
కావలసిన పదార్థాలు: ఒక కప్పు నాన బెట్టిన బియ్యం,  3 పెద్ద టొమాటోలు, 4 ఎండుమిర్చి , అల్లం , ఒక పెద్ద ఉల్లిపాయ, కొత్తిమీర , 
అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె.

కావలసిన పదార్థాలు: ఒక కప్పు నాన బెట్టిన బియ్యం, 3 పెద్ద టొమాటోలు, 4 ఎండుమిర్చి , అల్లం , ఒక పెద్ద ఉల్లిపాయ, కొత్తిమీర , అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె.

1 / 5
ముందుగా నానబెట్టిన బియ్యం, కట్ చేసిన టొమాటోలు, 4 ఎండుమిర్చి, చిన్న అల్లం, అర టీ స్పూన్ జీలకర్రను వేసి రోట్లో కానీ మిక్సీ  లో కానీ వేసి రుబ్బుకోవాలి. అయితే, దీనిలో ఒక గ్లాస్ నీళ్ళు పోసి  పిండి లాగా రుబ్బుకోవాలి.

2 / 5
ఇక ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్ లోకి తీసుకుని, రుచికి సరిపడా ఉప్పు, దానిలో కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

3 / 5
స్టవ్ వెలిగించి దాని మీద పెనం పెట్టి అది వేడయ్యాక  ఒక స్పూన్ ఆయిల్ వేసి చిన్న గరిటెను తీసుకుని పిండిని పోసి దోస లాగా  పోయాలి.

4 / 5
దోసె ఒక వైపు కాలిన తర్వాత చుట్టూ, రెండో వైపు కూడా తిప్పుతూ రెండు వైపులా బాగా కాలనిచ్చి ఒక ప్లేట్ లోకి తీసుకోండి. చట్నీతో తింటే ఇలాంటి టేస్ట్ మరెక్కడా ఉండదు.

5 / 5
Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..

నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం

తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..

వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..

యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్

పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్

విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!

మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు

దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు

ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి