బ్యాడ్ లక్ సఖీ.. హిట్ కోసం ఈగర్‌గా ఎదురుచూస్తున్న అందాల భామ

Rajeev 

Pic credit - Instagram

20  February 2026

చాలా మంది ముద్దుగుమ్మలు తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మంచి సినిమా పడితే స్టార్స్ గా మారిపోవాలని హీరోయిన్స్ ప్రయత్నిస్తున్నారు.

దాంతో మంచి ఛాన్స్ దొరికితే తమ టాలెంట్ మొత్తం చూపించడానికి, అలాగే ఎలాంటి సాహసమైన చేయడానికి హీరోయిన్స్ రెడీ అవుతున్నారు.

 వరుసగా సినిమాలు చేసి ఆ తర్వాత అవకాశాలు లేక సోషల్ మీడియాతోనే గడిపేస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు.

వారిలో ఈ అమ్మడు ఒకరు. ఈ చిన్నది చేసింది 12 సినిమాలు కానీ హిట్స్ మాత్రంనాలుగు మాత్రమే..

అవకాశాలు లేక తన గ్లామర్ తో దర్శక నిర్మాతలను ఆకర్షిస్తున్న ఈ అమ్మడు ఎవరో కాదు.. తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.

 ఆమె ఎవరో కాదు అందాల భామ హెబ్బా పటేల్.. అలా ఎలా సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది హెబ్బా.. ఆతర్వాత హిట్స్ అందుకోలేకపోతుంది. 

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హెబ్బా పటేల్ తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తుంది. క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది