Roshan: వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న శ్రీకాంత్ తనయుడు.. రెండు సినిమాలను లైన్లో పెట్టిన రోషన్..

ప్రస్తుతం సినీ పరిశ్రమలో యంగ్ హీరోస్ హావా నడుస్తోంది. ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్‏తో దూసుకుపోతున్నారు.

Roshan: వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న శ్రీకాంత్ తనయుడు.. రెండు సినిమాలను లైన్లో పెట్టిన రోషన్..
Roshan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 22, 2022 | 8:22 AM

ప్రస్తుతం సినీ పరిశ్రమలో యంగ్ హీరోస్ హావా నడుస్తోంది. ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్‏తో దూసుకుపోతున్నారు. నిర్మాల కాన్వెంట్ సినిమాతో టీనేజ్‏లోనే సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు రోషన్. ఈ మూవీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రోషన్. ఇక ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇటీవల పెళ్లి సందడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. హీరోగా రోషన్‏కు మంచి సక్సెస్ అందించింది.

ఇక ఈ సినిమా తర్వాత రెండు పెద్ద బ్యానర్లలోని సినిమాలను లైన్లో పెట్టాడు రోషన్.. ఇటీవల హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా.. టాలెంట్ ఉన్న యంగ్ హీరోస్‏తో మూవీస్ చేసేందుకు బడా ప్రొడక్షన్ కంపెనీస్ ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటీవల జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రోషన్ ఓ మూవీ చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అంతేకాకుండా.. సితార బ్యానర్లో రోషన్ మరో మూవీ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ పనులు పూర్తయ్యాయని.. త్వరలోనే వివరాలను ప్రకటించనున్నట్లుగా సమాచారం.

Also Read:  Varalxmi Sarathkumar: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్.. పాన్ ఇండియా సినిమాలో జయమ్మ..

Malli Modalaindi: డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’.. ఎప్పుడు.. ఎందులో అంటే..?

Mahesh Babu: మ‌హేష్‌ను సేవ‌ వైపు మ‌ళ్లించిది ఆ సంఘ‌ట‌నే.. బాల‌య్య షోలో సూప‌ర్ స్టార్‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.

RRR Movie Release Date: ఆర్ఆర్ఆర్ నుంచి బిగ్ అప్‌డేట్‌.. సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన యూనిట్‌.. కానీ..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే