Siddarth: కలెక్షన్ రిపోర్ట్స్ తప్పుగా చూపించడానికి మీకు ఎంత కమీషన్ అందుతోంది ?.. హీరో సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్..

ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా చిత్రాల హావా కొనసాగుతుంది. తెలుగు స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా

Siddarth: కలెక్షన్ రిపోర్ట్స్ తప్పుగా చూపించడానికి మీకు ఎంత కమీషన్ అందుతోంది ?.. హీరో సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్..
Siddarth
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 23, 2021 | 4:17 PM

ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా చిత్రాల హావా కొనసాగుతుంది. తెలుగు స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్లకు అందుకుంది. అంతేకాదు..ఈ సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా స్టార్‏గా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు డార్లింగ్. దీంతో మిగతా హీరోలు సైతం పాన్ ఇండియా చిత్రాల దారినే ఎంచుకుంటున్నారు.

ఇటీవల డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయింది. ఇక ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో హీరో సిద్ధార్థ్ పాన్ ఇండియా సినిమా వసూళ్లపై సంచలన వ్యాఖ్యాలు చేశాడు. కలెక్షన్ల విషయంలో నిర్మాతలందరూ అబద్ధాలు చెబుతూ.. తప్పుడు లెక్కలు చూపిస్తున్నారంటూ మండిపడ్డాడు. ట్రేడ్ వర్గాలు.. మీడియా కూడా అదే దారిలో నడుస్తున్నాయంటూ సిద్ధార్థ్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ విషయాలన్నింటిని సిద్ధార్థ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. “సినిమాల రిపోర్ట్స్ తప్పుగా చూపించడానికి ఎంత కమీషన్ ముడుతోంది. చాలా కాలంగా బాక్సాఫీస్ లెక్కలపై నిర్మాతలు ఫేక్ రిపోర్ట్స్ పెడుతున్నారు. పాన్ ఇండియా నిజయితీ ఏది ?.. ట్రేడ్ వర్గాలు, మీడియా కూడా అధికారిక గణాంకాలివ్వడం ప్రారంభించాయి ” అంటూ సిద్ధార్థ్ పోస్ట్ చేశారు.

ట్వీట్..

Also Read: Anasuya: పుష్పలో దాక్షయణి పాత్రకు అనసూయ ఎంత తీసుకుందో తెలుసా ?.. ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..

Pushpa: బాక్సాఫీస్‌ వద్ద కొనసాగుతోన్న పుష్ప వసూళ్ల వర్షం.. హిందీలో కూడా తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్‌..

Shyam Singha Roy: నాని సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్‌.. మంచి మెలోడి పాటను విడుదల చేసిన మూవీ యూనిట్‌..

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు