Rashmika Mandanna: సినిమా తారలు పడే కష్టాలను బయటపెట్టిన రష్మిక.. అది చాలా బాధ పెడుతోందంటోన్న శ్రీవల్లి

సిల్వర్‌స్ర్కీన్‌పై అందంగా కనిపించేందుకు ఎంతో కష్టపడుతుంటారు సినిమా తారలు. అందుకోసం డైటింగ్‌, వర్కవుట్లు ఇంకా ఎన్నో చేస్తారు. కొందరైతే అందంగా కనిపించేందుకు వివిధ రకాల సర్జరీలు, ట్రీట్మెంట్లు చేయించుకుంటుంటారు

Rashmika Mandanna: సినిమా తారలు పడే కష్టాలను బయటపెట్టిన రష్మిక.. అది చాలా బాధ పెడుతోందంటోన్న  శ్రీవల్లి
Follow us
Basha Shek

|

Updated on: Dec 23, 2021 | 4:53 PM

సిల్వర్‌స్ర్కీన్‌పై అందంగా కనిపించేందుకు ఎంతో కష్టపడుతుంటారు సినిమా తారలు. అందుకోసం డైటింగ్‌, వర్కవుట్లు ఇంకా ఎన్నో చేస్తారు. కొందరైతే అందంగా కనిపించేందుకు వివిధ రకాల సర్జరీలు, ట్రీట్మెంట్లు చేయించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో షేర్‌ చేసిన ఒక పోస్ట్‌ వైరల్‌గా మారింది. లేజర్‌ ట్రీట్‌మెంట్ చేయించుకున్న తర్వాత ఎర్రగా కందిపోయిన తన చేయి ఫొటోను పంచుకున్న ఆమె ‘ మీలో ఎవరైనా మాలాగా సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారా? వద్దు.. ఇక్కడ ఎన్నో ఇబ్బందులు, కష్టాలుంటాయి. ఉదాహరణకు ఇలా ఎన్నోసార్లు లేజర్‌ ట్రీట్‌మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

కాగా ప్రస్తుతం రష్మిక దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ‘పుష్ప’ రాజ్‌ ప్రేయసి శ్రీవల్లిగా థియేటర్లలో సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాలో నటిస్తోంది. ఇక హిందీలో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి ‘మిస్టర్‌ మజ్ను’ సినిమాతో పాటు అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ‘గుడ్‌ బై ‘ అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ బెంగళూరు బ్యూటీ. తన సినిమా విశేషాలు, ఫ్యాషనబుల్‌ ఫొటోలతో పాటు అప్పుడప్పుడు తన వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటుంది. అందులో భాగంగానే ఈ పోస్ట్‌ పెట్టింది. Also Read:

Shyam Singha Roy: నాని సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్‌.. మంచి మెలోడి పాటను విడుదల చేసిన మూవీ యూనిట్‌..

Pushpa: బాక్సాఫీస్‌ వద్ద కొనసాగుతోన్న పుష్ప వసూళ్ల వర్షం.. హిందీలో కూడా తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్‌..

Writing with fire: ఆస్కార్‌ రేసులో ఇండియన్‌ డాక్యుమెంటరీ.. షార్ట్‌లిస్ట్‌ కాలేకపోయిన కూళంగల్‌..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే