Sai Dharam Tej: శ్రీశైలం మల్లన్నసేవలో తెలుగు సినీ హీరో సాయి ధరమ్ తేజ్..
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈరోజు నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమాంబిక మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు, అధికారులు సినీ హీరోకు స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోను చూసేయ్యండి.
నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను తెలుగు సినీ నటుడు హీరో సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద ఆలయం మర్యాదలతో అర్చకులు, అధికారులు సినీ హీరో సాయి ధరమ్ తేజకు స్వాగతం పలికారు. మల్లన్న సన్నిధికి వచ్చి శ్రీస్వామి అమ్మవార్ల ఆశీస్సులను పొందేందుకు శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకుని మల్లన్నకు అభిషేకాలను అమ్మవారికి కుంకుమార్చన పూజలను నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆలయ ముఖ మండపం వద్ద వేద పండితుల ఆశీర్వచనాలను లడ్డు ప్రసాదాలను స్వీకరించారు. సినీహీరో సాయి ధరమ్ తేజ వస్తుండటంతో ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకుడు మంజునాథ్,శ్రీశైలం జనసేన అశోక్ ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం సాయి ధరమ్ తేజ్ పలువురు అభిమానులు ఫోటోలు దిగారు.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన