Naveen Polishetty: అఫీషియల్ అనౌన్స్‎మెంట్ వచ్చేసిందిగా.. యూవీ బ్యానర్‏లో నవీన్ పోలిశెట్టి సినిమా.. హీరోయిన్ ఎవరంటే..

ఏజెంట్ సాయి శ్రీనివాస్ సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత కొంతకాలం

Naveen Polishetty: అఫీషియల్ అనౌన్స్‎మెంట్ వచ్చేసిందిగా.. యూవీ బ్యానర్‏లో నవీన్ పోలిశెట్టి సినిమా.. హీరోయిన్ ఎవరంటే..
Naveen Polishetty
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 26, 2021 | 2:39 PM

ఏజెంట్ సాయి శ్రీనివాస్ సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్నప్పటికీ ఇటీవల జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు నవీన్ శెట్టి. ఈ సినిమా తర్వాత నవీన్ శెట్టి నుంచి ఎలాంటి మూవీ ప్రకటన రాలేదు. అయితే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ యంగ్ హీరో ఓ మూవీ చేయబోతున్నట్లుగా గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో నవీన్ పోలీశెట్టి తదుపరి సినిమా పై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.

నవీన్ పోళిశెట్టి ప్రధాన పాత్రలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఓ మూవీ రాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. ఈ ప్రాజెక్ట్‏లో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించనున్నట్లుగా యూవీ క్రియేషన్స్ తెలిపింది. ఈరోజు నవీన్ పోలీశెట్టి పుట్టిన రోజు కావడంతో ఈ అతనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 14 వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. 40 ఏళ్ల మహిళను 20 ఏళ్ల యువకుడు ప్రేమిస్తే ఎలా ఉంటుందనేది ఈ మూవీ స్టోరీ అని టాక్. త్వరలోనే ఈమూవీకి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.

ట్వీట్..

Also Read: Rakul Preet Singh: హ్యాపీ బర్త్ డే మై సన్‌షైన్.. ప్రియుడికి స్వీట్‌గా బర్త్‌ డే విషెస్‌ చెప్పిన పంజాబీ బ్యూటీ..

2022 Mega Heros Movies: కొత్త ఏడాదిలో ఫ్యాన్స్‌కు మెగా హీరోల బోనాంజా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్..

ఈ చిన్ని కృష్ణుడు.. ఇప్పుడు చిలిపి భామ.. కుర్రాళ్ళ మనసులు దోచేసిన ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..