Rakul Preet Singh: హ్యాపీ బర్త్ డే మై సన్‌షైన్.. ప్రియుడికి స్వీట్‌గా బర్త్‌ డే విషెస్‌ చెప్పిన పంజాబీ బ్యూటీ..

తన పుట్టిన రోజున ప్రేమ విషయాన్ని బహిరంగంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది పంజాబీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. బాలీవుడ్‌ యంగ్‌ ప్రొడ్యూసర్‌ జాకీభగ్నానీతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చిన రకుల్‌ తమ పెళ్లి విషయంపై మాత్రం ఇప్పటివరకు నోరు విప్పలేదు

Rakul Preet Singh: హ్యాపీ బర్త్ డే మై సన్‌షైన్.. ప్రియుడికి స్వీట్‌గా బర్త్‌ డే విషెస్‌ చెప్పిన పంజాబీ బ్యూటీ..
Follow us
Basha Shek

|

Updated on: Dec 26, 2021 | 1:34 PM

తన పుట్టిన రోజున ప్రేమ విషయాన్ని బహిరంగంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది పంజాబీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. బాలీవుడ్‌ యంగ్‌ ప్రొడ్యూసర్‌ జాకీభగ్నానీతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చిన రకుల్‌ తమ పెళ్లి విషయంపై మాత్రం ఇప్పటివరకు నోరు విప్పలేదు. అయితే తాజాగా తన ప్రియుడి పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టిందీ ముద్దుగుమ్మ. భగ్నానీ ఫొటోను షేర్‌ చేస్తూ ‘హ్యాపీ హ్యాపీ బర్త్ డే మై సన్‌షైన్. నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి. పక్కనున్న వారిని కూడా నవ్విస్తూ ఉండాలి. హ్యాపీ బర్త్‌డే’ అంటూ బర్త్‌ డే విషెస్‌ చెప్పుకొచ్చింది.

కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘కొండపొలం’ లో ఓబుళమ్మగా ఆకట్టుకున్న రకుల్‌ ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది . 2018లో ‘అయ్యారే’ సినిమాతో హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె ఆతర్వాత ‘దేదే ప్యార్‌ దే’, ‘మర్జావన్‌’, ‘సిమ్లా మిర్చి’, ‘సర్దార్‌ కా గ్రాండ్‌ సన్‌’ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ‘అటాక్‌’, ‘రన్‌వే’, ‘థ్యాంక్‌ గాడ్‌’, ‘డాక్టర్‌ జి’ అనే హిందీ సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు కొన్ని తమిళ సినిమాలకు కూడా ఓకే చెప్పింది.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

Also Read:

Squid Game: 10 రోజుల్లో 4 కిలోలు తగ్గిపోయిన స్క్విడ్‌ గేమ్‌ ముద్దుగుమ్మ.. ఎందుకంటే..

Merry Christmas: విజయ్‌ సేతుపతితో జోడీ కట్టనున్న కత్రినా.. డైరెక్టర్‌ ఎవరంటే..

Singer Sayali kamble: స్నేహితునితో ఇండియన్‌ ఐడల్‌ రన్నరప్‌ ఎంగేజ్‌మెంట్‌.. సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్‌..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..