AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith: సంక్రాంతికి సందడి చేయనున్న అజిత్ ‘వలిమై’.. తెలుగు వెర్షన్ టైటిల్ ఏంటంటే..

తమిళ్ స్టార్ హీరో అజిత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అజిత్ సినిమాలు తెలుగులోకూడా డబ్ అయ్యి మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఇక వరుస విజయాలతో దూసుకుపోతు

Ajith: సంక్రాంతికి సందడి చేయనున్న అజిత్ 'వలిమై'.. తెలుగు వెర్షన్ టైటిల్ ఏంటంటే..
Basha Shek
|

Updated on: Dec 26, 2021 | 2:41 PM

Share

తమిళ్ స్టార్ హీరో అజిత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు తెలుగులోకూడా డబ్ సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి . కాగా  అజిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘వలిమై’. కార్తీతో కలిసి’ఖాకీ’ లాంటి యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ను తెరకెక్కించిన హెచ్. వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. కోలీవుడ్ నిర్మాణ సంస్థ బే వ్యూ ప్రాజెక్ట్స్.. జీ స్టూడియోస్ సహకారంతో ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఎట్టకేలకు జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తమిళ్ తో పాటు..తెలుగు, హిందీ భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.

కాగా ఈ సినిమాలో బైక్ రేసర్ గా కనిపించనున్నాడు అజిత్‌. ఇటీవల విడుదలైన తలా బైక్‌ స్టంట్ల వీడియోలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ హ్యూమా ఖురేషీ అజిత్‌తో స్ర్కీన్‌ షేర్‌ చేసుకుంది. టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు. కాగా పాన్ ఇండియన్ స్థాయిలో రిలీజ్ కానున్న ‘వలిమై’ సినిమాకు తెలుగు వెర్షన్ టైటిల్‌గా ‘బలం’ అని ఫిక్స్‌ చేశారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు దర్శక నిర్మాతలు. కాగా ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ యువన్‌ శంకర్‌ రాజా స్వరాలు సమకూరుస్తున్నారు.

Also Read:

Rakul Preet Singh: హ్యాపీ బర్త్ డే మై సన్‌షైన్.. ప్రియుడికి స్వీట్‌గా బర్త్‌ డే విషెస్‌ చెప్పిన పంజాబీ బ్యూటీ..

Acharya Movie : మెగాస్టార్ ఆచార్య పై ఆగని గుసగుసలు.. మళ్లీ రిలీజ్ వాయిదా అంటున్నారే..

Squid Game: 10 రోజుల్లో 4 కిలోలు తగ్గిపోయిన స్క్విడ్‌ గేమ్‌ ముద్దుగుమ్మ.. ఎందుకంటే..

Follow Us
ఏసీ విషయంలో అందరూ చేసే తప్పు ఇదే.. వీటిని లైట్ తీసుకుంటే..
ఏసీ విషయంలో అందరూ చేసే తప్పు ఇదే.. వీటిని లైట్ తీసుకుంటే..
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. బస్సుల్లో చోరీల స్కెచింగ్!
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. బస్సుల్లో చోరీల స్కెచింగ్!
స్వీట్ బజ్జీలు ఎప్పుడైనా ట్రై చేశారా? పిల్లలు ఇష్టంగా తింటారు!
స్వీట్ బజ్జీలు ఎప్పుడైనా ట్రై చేశారా? పిల్లలు ఇష్టంగా తింటారు!
దంచికొట్టే వానల్లో సాయంత్రం పూట ప్లేట్ తింటే.. ఇమ్యూనిటీ డబుల్
దంచికొట్టే వానల్లో సాయంత్రం పూట ప్లేట్ తింటే.. ఇమ్యూనిటీ డబుల్
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!