AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasara 3rd Day Collections: నిజంగా ‘దసరా’ పండగే.. నాని సినిమాకు కలెక్షన్ల వర్షం.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే..

ఇప్పటివరకు నాని కెరీర్ లో వచ్చిన అన్ని చిత్రాలకంటే దసరా బిగ్గెస్ట్ హిట్‏గా నిలిచింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఊచకోత కోసింది. మూడు రోజుల్లోనే దాదాపు రూ.71 కోట్లు రాబడ్డి రికార్డ్స్ బ్రేక్ చేసింది.ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

Dasara 3rd Day Collections: నిజంగా ‘దసరా’ పండగే.. నాని సినిమాకు కలెక్షన్ల వర్షం.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే..
Nani
Rajitha Chanti
|

Updated on: Apr 02, 2023 | 1:47 PM

Share

తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్‏లో వచ్చిన ఈ సినిమాలో న్యాచురల్ స్టార్ నాని, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30న పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. నాని.. కీర్తి నటన వేరేలెవల్ కాగా.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల టేకింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటివరకు నాని కెరీర్ లో వచ్చిన అన్ని చిత్రాలకంటే దసరా బిగ్గెస్ట్ హిట్‏గా నిలిచింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఊచకోత కోసింది. మూడు రోజుల్లోనే దాదాపు రూ.71 కోట్లు రాబడ్డి రికార్డ్స్ బ్రేక్ చేసింది.ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్‏తోనే భారీ అంచనాలు క్రియేట్ చేసిన మేకర్స్.. ఇక సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక మూడు రోజుల్లోనే రూ. 71 కోట్లు రాబట్టిన ఈ చిత్రం అలవోకగా రూ. 100 కోట్ల క్లబ్‏లో చేరడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. ఇందులో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సముద్ర ఖని, సాయి కుమార్, పూర్ణ కీలకపాత్రలలో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి

ఇక చాలా కాలం తర్వాత కీర్తి సురేష్ సైతం ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పెళ్లయిన మూడు రోజులకే ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జస్వంత్.. ఏమైందంటే?
పెళ్లయిన మూడు రోజులకే ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జస్వంత్.. ఏమైందంటే?
అబ్బా సాయిరాం.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
అబ్బా సాయిరాం.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
మరికాసేపట్లో SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు.. లింక్
మరికాసేపట్లో SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు.. లింక్
జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?
జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?