AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jyothi Reddy: ఈ బుల్లితెర నటి.. ఏపీ మాజీ సీఎం మనవరాలే అని తెలుసా ?.. చదువులో గోల్డ్ మెడలిస్ట్..

అంతేకాదు.. తాను చదువులో గోల్డ్ మెడలిస్ట్ అని.. తన కుటుంబం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. కుటుంబానికి ఎంతో విలువిచ్చే ఆమె.. అమ్మా నాన్న, భర్త, పిల్లల గుర్తుగా చేతినిండా పచ్చబొట్లు వేయించుకుంది. ఇటీవల పాల్గొన్న ఇంటర్వ్యూలో తన ఫిల్మ్ కెరీర్.. వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Jyothi Reddy: ఈ బుల్లితెర నటి.. ఏపీ మాజీ సీఎం మనవరాలే అని తెలుసా ?.. చదువులో గోల్డ్ మెడలిస్ట్..
Jyothi Reddy
Rajitha Chanti
|

Updated on: Apr 02, 2023 | 6:42 AM

Share

బుల్లితెర ప్రేక్షకులకు జ్యోతి రెడ్డి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. ఎన్నో సీరియల్స్‏లలో అనేక విభిన్న పాత్రలలో నటించి ఆడియన్స్ కు దగ్గరైంది. ఎక్కువగా ఆమె ప్రతినాయకురాలి పాత్రలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తొమ్మిదవ ఏటనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. దాదాపు 30 ఏళ్లకు పైగా నటిగా రాణిస్తోంది. అయితే ఆమె ఏపీ మాజీ సీఎం భవనం వెంకట్రామిరెడ్డి మనవరాలు అని చాలా మందికి తెలియదు. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు జ్యోతి రెడ్డి. అంతేకాదు.. తాను చదువులో గోల్డ్ మెడలిస్ట్ అని.. తన కుటుంబం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. కుటుంబానికి ఎంతో విలువిచ్చే ఆమె.. అమ్మా నాన్న, భర్త, పిల్లల గుర్తుగా చేతినిండా పచ్చబొట్లు వేయించుకుంది. ఇటీవల పాల్గొన్న ఇంటర్వ్యూలో తన ఫిల్మ్ కెరీర్.. వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తాను ఏపీ మాజీ సీఎం భవనం వెంకట్రామిరెడ్డి మనవరాలినని.. చిన్నప్పటి నుంచి చదువులో ముందుడేదాన్ని అని.. డిగ్రీ, ఎంఏ, ఎంఫిల్ .. వరుసగా మూడుసార్లు గోల్డ్ మెడల్ సంపాదించినట్లు తెలిపింది. తనకు ఉద్యోగం చేయాలని ఉండేదని.. కానీ పెద్ద పెద్ద డైరెక్టర్స్ తమ ప్రాజెక్టులలో నటించమని వారి పీఏలను ఇంటికి పంపించేవారని.. అది చూసి తన తల్లి అంత గొప్పవాళ్లు నటించమని అడిగితే వద్దంటావేంటని బ్రెయిన్ వాష్ చేసిందని చెప్పుకొచ్చింది. తన తల్లి వల్లే యాక్టింగ్ ఫీల్ట్ లోకి అడుగుపెట్టి.. ఇప్పటికీ కొనసాగుతున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

షూటింగ్ లోకేషన్ లో ఉన్నంతవరకూ అందరూ మంచి స్నేహితులే అని.. కానీ ఇంటికి వెళ్లిపోయాక ఎవరితోనూ టచ్ లో ఉండనని.. తెలిపింది. చిన్నప్పుడు అంటే మూడేళ్ల వయసులోనే ఇంటి గడప మీద పడుకున్న సమయంలో బిందెడు నీళ్లు తనపై తల్లి గుమ్మరించిందని.. అప్పటి నుంచి సమయానికి నిద్ర లేవడం అలవాటు అయ్యినట్లు తెలిపారు. తన భర్త్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని.. తనకు ఇద్దరబ్బాయిలు ఉన్నట్లు తెలిపింది.

రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు