AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangarraju: అక్కినేని అభిమానులకు డబుల్ ట్రీట్.. ఫస్ట్ లుక్, టీజర్‏తో బంగార్రాజు సందడి..

అక్కినేని నాగార్జున ఫుల్ స్పీడ్ మీదున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు

Bangarraju: అక్కినేని అభిమానులకు డబుల్ ట్రీట్.. ఫస్ట్ లుక్, టీజర్‏తో బంగార్రాజు సందడి..
Nagarjuna
Rajitha Chanti
|

Updated on: Nov 20, 2021 | 2:50 PM

Share

అక్కినేని నాగార్జున ఫుల్ స్పీడ్ మీదున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బంగార్రాజు. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్‏గా తెరకెక్కుతుంది ఈ మూవీ. బంగార్రాజు చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నాగ్ తనయుడు అక్కినేని నాగచైతన్య, ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కీలక పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన కృతి శెట్టి లుక్‏కు సాంగ్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి డబుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. నవంబర్ 23న నాగచైతన్య పుట్టినరోజు.. ఈ సందర్భంగా అభిమానులకు రెండు సర్ప్రైజ్ ఇవ్వనున్నారు.

వాసివాడి తస్సాద్దియ్యా!!! బంగార్రాజు సందడి లేకపోతే ఎలాగా అంటూ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఇందులో కర్రను పట్టుకున్న చేయి కనిపిస్తుంది… బంగార్రాజు ఫస్ట్ లుక్ పోస్టర్.. నవంబర్ 22న సాయంత్రం 5.22 గంటలకు…. అలాగే టీజర్ నవంబర్ 23న 10.23కు విడుదల చేయనున్నట్లుగా అఫీషియల్ ప్రకటన ఇచ్చింది చిత్రయూనిట్. అయితే నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా.. నాగార్జున ఫస్ట్ లుక్ వస్తుందా.. లేదా నాగ చైతన్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారా ? అనేది తెలియాలి. ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతోపాటు నాగార్జున.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలోనూ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ట్వీట్..

Also Read: Tirupati Rains: భారీ వర్షాలకు ధ్వంసమైన శ్రీవారి మెట్ల మార్గం..తిరుమల ఘాట్‌రోడ్‌లో భక్తులకు అనుమతి..

Telangana News: అంగన్ వాడీ కేంద్రంలో తన ఇద్దరి పిల్లలను చదివిస్తున్న జిల్లా కలెక్టర్.. సర్వత్రా ప్రశంసల వర్షం..

రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే