Viral Photo: ముచ్చట్లలో మునిగిపోయిన ఈ స్టార్ హీరోహీరోయిన్లు ఎవరో గుర్తుపట్టారా ?.. ఇద్దరూ తెగ ఫేమస్..

ప్రస్తుతం సోషల్ మీడియా.. సెలెబ్రెటీలకు .. అభిమానులకు మధ్య వారధిగా మారిపోయింది. ఎప్పటికప్పుడు తమ లేటేస్ట్ ఫోటోస్..

Viral Photo: ముచ్చట్లలో మునిగిపోయిన ఈ స్టార్ హీరోహీరోయిన్లు ఎవరో గుర్తుపట్టారా ?.. ఇద్దరూ తెగ ఫేమస్..
Actors
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 24, 2022 | 9:00 AM

ప్రస్తుతం సోషల్ మీడియా.. సెలెబ్రెటీలకు .. అభిమానులకు మధ్య వారధిగా మారిపోయింది. ఎప్పటికప్పుడు తమ లేటేస్ట్ ఫోటోస్.. మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ నెట్టింట్లో రచ్చ చేస్తున్నారు సెలబ్రెటీస్.. మరో తమ అభిమాన నటీనటుల రేర్ ఫోటోస్.. త్రోబ్యాక్ ఫోటోస్ పంచుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ బ్యూటీఫుల్ పిక్ తెగ వైరల్ అవుతుంది.

పైన ఫోటోలో ఉన్న జంట ఏదో విషయం గురించి చర్చిస్తూ ముచ్చట్లలో మునిగిపోయారు. ఎవరో గుర్తుపట్టండి.. ఫోటోలో కనిపిస్తున్న హీరోహీరోయిన్లకు తెలుగులో చాలా పాపులారిటీ ఉంది. ఇద్దరూ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల వీరిద్దరు వేరు వేరుగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నారు. ఎవరో గుర్తుపట్టండి. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఓ మూవీ కూడా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తిచేసుకున్నారు. ఆ మూవీ సెట్‏లో డిస్కషన్లో మునిగిపోయిన సమయంలో క్లిక్ మనిపించిన ఈ పిక్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఎవరో గుర్తుపట్టారా?

Nagachaitanya

Nagachaitanya

ఈ జంట మరెవరో కాదండోయ్.. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. అందాల ముద్దుగుమ్మ రాశిఖన్నా.. వీరిద్దరూ జంటగా థ్యాంక్యూ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అక్కినేని చైతన్య సరసన రాశి ఖన్నా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ బ్రేక్‏లో రాశి.. చైతూ ముచ్చటిస్తున్న ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Also Read: BhamaKalapam Teaser: బాబోయ్ ఈ భామ చాలా డేంజర్ సుమా..! ఆస‌క్తిక‌రంగా భామా క‌లాపం టీజర్‌..

Shruti Haasan: ప్రభాస్ అందరూ అనుకునేలా కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అందాల శ్రుతిహాసన్..

Sreeleela : క్రేజ్ పెరిగింది రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.. భారీగా డిమాండ్ చేస్తుందట శ్రీలీల..

Raashi Khanna: టాలీవుడ్ అలా బాలీవుడ్ మాత్రం ఇలా.. ఆసక్తికర కామెంట్స్ చేసిన బ్యూటీ..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో