Raashi Khanna: టాలీవుడ్ అలా బాలీవుడ్ మాత్రం ఇలా.. ఆసక్తికర కామెంట్స్ చేసిన బ్యూటీ..

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ రాశిఖన్నా. ఆ తర్వాత వరుసగా సినిమాలతో ఫుల్ బిజీ మారింది ఈ బ్యూటీ.

Jan 23, 2022 | 8:25 PM
Rajeev Rayala

|

1 / 6
తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి ఆకట్టుకుంది ఈ భామ.  ఈ చిన్నది తెలుగు సినిమాలతో పాటు తమిళ్ , హిందీ లోనూ సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు.

2 / 6
నిజానికి బాలీవుడ్ లో ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రారంభమై ఆ తర్వాత నేరుగా అవసరాల శ్రీనివాస్ అవకాశం ఇవ్వడంతో ఇక్కడ హీరోయిన్ గా మారింది.

3 / 6
తాజాగా మారుతి దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న పక్కా కమర్షియల్ సినిమా నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

4 / 6
గ్లామరస్ నాయికగా నటిగా తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉన్న రాశీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

5 / 6
మలయాళ సినిమా పూర్తిగా కంటెంట్ రిచ్ నెస్ తో ఉంటుంది… తెలుగు సినిమా ఎక్కువగా కమర్షియల్ గా ఉంటుంది. హిందీ సినిమా ఇప్పటికీ దాని స్థానం ఎక్కడుందో వెతికేందుకు ప్రయత్నిస్తోంది“ అని తెలిపింది రాశిఖన్నా.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu