Jagapathi Babu: రాజకీయ నాయకుడిగా జగ్గుభాయ్ న్యూలుక్.. పొలిటికల్ ఎంట్రీపై క్లారిటి ఇచ్చిన హీరో..

తెలుగు ప్రేక్షకులకు ఫ్యామిలీ హీరోగా జగపతి బాబు సుపరిచితమే... ప్రస్తుతం పవర్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‏గా రాణిస్తున్న జగ్గుభాయ్...

Jagapathi Babu: రాజకీయ నాయకుడిగా జగ్గుభాయ్ న్యూలుక్.. పొలిటికల్ ఎంట్రీపై క్లారిటి ఇచ్చిన హీరో..
Jagapathi Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 08, 2021 | 7:47 AM

తెలుగు ప్రేక్షకులకు ఫ్యామిలీ హీరోగా జగపతి బాబు సుపరిచితమే… ప్రస్తుతం పవర్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‏గా రాణిస్తున్న జగ్గుభాయ్… వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారారు. సెకండ్ ఇన్సింగ్‏లో విలన్ గా, తండ్రిగా, వ్యాపారవేత్తగా ఆయన పోషిస్తున్న పాత్రలు ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తున్నాయి. ఒకప్పుడు ఆర్థికంగా నష్టపోయిన జగపతిబాబు మళ్లీ సినిమాలు వరుసగా రావడంతో ఆర్ధికంగా, సినిమాల పరంగా నిలబడ్డారు. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‏గా జగపతి బాబు ఇప్పుడు తెలుగులో మోస్ట్ వాంటెడ్‏గా మారారు. అయితే ఇటు సినిమాల పరంగానే కాకుండా.. అటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‏గా ఉంటారు. ఇటీవల ఆనందయ్య కరోనా మందు, ఆయుర్వేదం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జగ్గుభాయ్ నయా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అందులో తెల్ల కుర్తా, పైజామా ధరించిన జగపతి బాబు.. చేతిలో నల్ల కళ్లద్దాలు, పట్టుకుని గోడపై కూర్చొని సీరియస్‏గా చూస్తూ ఫోటోకు పోజిచ్చారు. త్వరలోనే ఏమైనా పాలిటిక్స్‏లోకి అడుగు పెడుతున్నారా ? అని అభిమానులు సందేహం వ్యక్తం చేయగా.. రాజకీయ నాయకుడిగా మాత్రం ఉండాలనుకోవడం లేదు అని క్యాప్షన్ ఇచ్చి క్లారిటీ ఇచ్చాడు. దీంతో మంచి నిర్ణయం తీసుకున్నారని నెటిజన్లు కామెంట్స్ చేసున్నారు. అలాగే మరికొంత మంది సినిమాల్లో పొలిటికల్ పాత్ర చేయండంటూ సూచిస్తున్నారు.

ట్వీట్..

Also Read: Happy Birthday Sourav Ganguly: 49వ వసంతంలోకి బెంగాల్ టైగర్.. విదేశాల్లో విజయాలకు కేరాఫ్ అడ్రస్..!

Heavy Rains: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయం.. 11న అల్పపీడనం

TTD Wedding Gift: పెళ్లి చేసుకునేవారికి గుడ్‏న్యూస్.. టీటీడీ నుంచి మ్యారేజ్ గిఫ్ట్.. కేవలం ఇలా చేస్తే చాలు..

Khadi Prakritik Paint: రైతులకు మరో గుడ్ న్యూస్.. ‘ఖాదీ పెయింట్’తో ఏడాదికి రూ.50 వేల లాభం.. ఎలానో తెలుసుకోండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!