Krithi Shetty: టాలీవుడ్‏లో బేబమ్మ హావా.. మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కృతి శెట్టి ?

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది కన్నడ బ్యూటీ కృతి శెట్టి. యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ సరసన "ఉప్పెన" మూవీలో బేబమ్మ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకుంది.

Krithi Shetty: టాలీవుడ్‏లో బేబమ్మ హావా.. మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కృతి శెట్టి ?
Krithi Shetty
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 08, 2021 | 6:42 AM

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది కన్నడ బ్యూటీ కృతి శెట్టి. యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ సరసన “ఉప్పెన” మూవీలో బేబమ్మ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకుంది. ఇక మొదటి సినిమా విడుదల కాకముందే కృతి శెట్టి ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో.. భారీ ప్రాజెక్ట్స్ కృతి ముందుకు వచ్చాయి. దీంతో అమ్మడు కూడా రెమ్యునరేషన్ భారీగానే పెంచేసిందని టాక్. ఇప్పటికే నానికి జోడిగా.. “శ్యామ్ సింగ రాయ్” సినిమాతోపాటు. సుధీర్ బాబు – డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబోలో రూపొందుతున్న “ఆ అమ్మాయి గురించి చెప్పాలి” అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదే క్రమంలో “ఉస్తాద్” రామ్ పోతినేని – డైరెక్టర్ లింగుసామి కాంబినేషన్లో తెరకెక్కబోయే యాక్షన్ ఎంటర్టైనర్ లో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా నటించనున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.

టాలెంటెడ్ హీరో నితిన్… హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే మ్యాస్ట్రో సినిమా చేస్తున్న నితిన్.. ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రముఖ ఎడిటల్ ఎస్ఆర్ శేఖర్‏ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఇందులో నితిన్‏కు జోడిగా కృతి నటించబోతున్నట్లుగా టాక్. అలాగే నాగచైతన్య సరసన బంగార్రాజు సినిమాలో కనిపించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. బంగార్రాజు చిత్రాన్ని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ… సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్‏గా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ నటించబోతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా సమాచారం.

Also Read: Cabinet Expansion 2021: కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో 27 మంది ఓబీసీలకు చోటు.. ఏ ఏ కులాలకు అవకాశం దక్కిందంటే..

Cabinet Expansion 2021: కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో యువతకు ప్రాధాన్యం..! 50 ఏళ్ల కన్నా తక్కువున్న 9 మందికి అవకాశం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!