Sameera Sherief: బేబీ బంప్ తో నెట్టింట హల్ చల్ చేస్తున్న యాంకరమ్మ.. ఫోటోలు వైరల్

బుల్లితెర యాంకర్స్ లో తన మాటలతో అందంతో కవ్వించిన బ్యూటీ సమీరా. ఈ అమ్మడు పలు షోలతో పాపులర్ అయ్యింది. 

Rajeev Rayala

|

Updated on: Jul 07, 2021 | 10:48 PM

బుల్లితెర యాంకర్స్ లో తన మాటలతో అందంతో కవ్వించిన బ్యూటీ సమీరా. ఈ అమ్మడు పలు షోలతో పాపులర్ అయ్యింది. 

బుల్లితెర యాంకర్స్ లో తన మాటలతో అందంతో కవ్వించిన బ్యూటీ సమీరా. ఈ అమ్మడు పలు షోలతో పాపులర్ అయ్యింది. 

1 / 5
యంకర్‌గా, నటిగా తెలుగు బుల్లితెరను అలరించిన సమీరా షరీఫ్‌ ఇటీవల సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. 

2 / 5
  సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే ఈ యాంకరమ్మ..ఇటీవలే తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అభిమానులలో పంచుకుంది.

3 / 5
నిత్యం బేబిబంప్ తో సమీరా ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉంది. బేబీ బంప్ తో డాన్స్ చేస్తూ హడావిడి చేస్తుంది. 

4 / 5
ప్రస్తుతం సమీరా ఫోటోలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దంపతులకు నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

5 / 5
Follow us