Sir Movie First Day Collection: తెలుగులో తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ధనుష్.. సార్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..

మొదటిరోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీతో ధనుష్ భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధింస్తుందని అంచనా.

Sir Movie First Day Collection: తెలుగులో తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ధనుష్.. సార్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
Sir
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 18, 2023 | 9:48 AM

తమిళ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన తొలి తెలుగు సినిమా సార్. డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలో వాతి టైటిల్ తో రిలీజ్ చేశారు. మొదటిరోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీతో ధనుష్ భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధింస్తుందని అంచనా. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా దాదాపు రూ. 20 కోట్ల రూపాయాలను వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. 30 లక్షలకు పైగా గ్రాస్ సొంతం చేసుకున్న ఈ సినిమా అద్భుతమైన ఆక్యూపెన్సీతో రన్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని క్లాస్ సెంటర్స్‏లో హోల్డ్ చేయగా మాస్ సెంటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఈ చిత్రం ప్రీమియర్ షోస్ సమయంలో హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. ఇక సింగపూర్, మలేషియా, యుఎస్ మరియు వంటి దేశాలలో ఓవర్సీస్ సెంటర్లలో ప్రదర్శనలను ప్రారంభించినట్లు సమాచారం.  మొత్తానికి తొలి సినిమాతోనే తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూళ్లు రాబట్టి సత్తా చాటేశారు ధనుష్. మొత్తానికి సార్ చిత్రంతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు ఈ తమిళ్ స్టార్.

ఇవి కూడా చదవండి

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు)/‌ ‘వాతి'(తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ దిగ్గజం కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ దిగ్గజం కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!