Pushpa First Song: ‘పుష్ప’ ఫస్ట్ సాంగ్ కోసం భారీగానే ప్లాన్ చేసిన సుకుమార్.. రిలీజ్ అప్పుడే

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక జంటగా నటిస్తున్న లెటేస్ట్ చిత్రం పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న

Pushpa First Song: 'పుష్ప' ఫస్ట్ సాంగ్ కోసం భారీగానే ప్లాన్ చేసిన సుకుమార్.. రిలీజ్ అప్పుడే
Pushpa
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 02, 2021 | 1:45 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక జంటగా నటిస్తున్న లెటేస్ట్ చిత్రం పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా… ప్రతినాయకుడి పాత్రలో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, పుష్పరాజ్ ఇంట్రడక్షన్ వీడియోకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మునుపెన్నడూ చేయని వైవిద్యపాత్రలో నటిస్తున్నాడు బన్నీ. ముఖ్యంగా అల్లు అర్జున్ ఇందులో లారీ డ్రైవర్ పాత్రలో పూర్తిగా డీ గ్లామర్ లుక్‏లో కనిపించబోతుండటంతో అభిమానులు బన్నీని తెరపై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ కు కరోనా సెకండ్ వేవ్ అడ్డుగా నిలిచింది. దీంతో షూటింగ్ వాయిదా పడింది. పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ఈరోజు ఆయన బర్త్ డే సందర్భంగా.. పుష్ప అప్‏డేట్ ఇవ్వాలని బన్నీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా.. పోస్టులు పెడుతున్నారు. దీంతో మైత్రిమూవీ మేకర్స్.. దేవీ శ్రీప్రసాద్ పుష్ప సినిమమా కోసం కంపోజ్ చేసిన తొలి పాటను ఏ రోజున విడుదల తేదీని ప్రకటించారు. 5 భాషలు, 5 సింగర్స్, దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సింగిల్ ట్యూన్‏ను ఆగస్ట్ 13న రిలీజ్ చేయనున్నట్లుగా ట్వీట్ చేశారు. హిందీలో ఈ పాట‌ను విశాల్ ద‌డ్‌లాని, క‌న్న‌డ‌లో విజ‌య్ ప్ర‌కాశ్, మ‌ల‌యాళంలో రాహుల్ నంబియార్,తెలుగులో శివం, త‌మిళంలో బెన్నీ ద‌యాల్ పాట‌ని ఆల‌పించారు. తెలుగులో దాక్కో దాక్కో మేక పేరుతో ఈ పాట రూపొందింది.

ట్వీట్..

Also Read: Priyanka chopra: గ్లోబల్ స్టార్ ఎక్కడ తగ్గడం లేదుగా.. కరోనాలోనూ కాసుల వర్షం.. ఇంతకీ ప్రియాంక ఏం చేసిందంటే..

Sharwanand: శర్వానంద్ సింప్లిసిటీకి చిత్రయూనిట్ ఫిదా.. షూటింగ్ సెట్‏లో టాలెంటెడ్ హీరో…

Sukumar: డైరెక్టర్ సుకుమార్ పెద్ద మనసు.. తండ్రి జ్ఞాపకార్థంగా సొంత గ్రామంలో…

PSLకి భారీ దెబ్బ: స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ లేకుండానే లీగ్..
PSLకి భారీ దెబ్బ: స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ లేకుండానే లీగ్..
రాజ్యాంగంపై ప్రమాణం.. అంబేద్కర్ ఫొటో ఎదుట పెళ్లి..
రాజ్యాంగంపై ప్రమాణం.. అంబేద్కర్ ఫొటో ఎదుట పెళ్లి..
వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు