ఈ చిన్నోడికి ఇప్పుడు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే… ఈ స్టార్ హీరోను గుర్తుపట్టండి..

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్‏కు చెందిన చిన్ననాటి ఫోటోలు తెగ హల్‏చల్ చేస్తున్నాయి. ఇటీవల కరోనా సెకండ్ వేవ్

ఈ చిన్నోడికి ఇప్పుడు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే... ఈ స్టార్ హీరోను గుర్తుపట్టండి..

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్‏కు చెందిన చిన్ననాటి ఫోటోలు తెగ హల్‏చల్ చేస్తున్నాయి. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ సమయంలో సెలబ్రెటీలు లైవ్ చాట్స్ ద్వారా తమ ఫ్యాన్స్‏తో ముచ్చటిస్తూ.. తమ వ్యక్తిగత వివరాలను షేర్ చేసుకుంటున్నారు. ఇక ఇటీవల కాలంలో అల్లు అర్జున్, ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి స్టార్ హీరోల చిన్ననాటి ఫోటోలను చూసే ఉంటారు కదా. అయితే పైన ఫోటోల కనిపిస్తున్న ఆ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. గుర్తుపట్టండి..

Celeb 1

ఎలాంటి బ్యాక్‏గ్రౌండ్ లేకుండానే అసిస్టెంట్ డైరెక్టర్‏గా కెరీర్ ఆరంభించి అనుకోకుండా హీరోగా క్లిక్ అయ్యాడు. తన నటనతో.. కామెడీ టైమింగ్స్‏తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఎవరో గుర్తుపట్టండి. ముఖ్యంగా ఈ హీరోకు అమ్మాయిల ఫాలోయింగ్ మరీ ఎక్కువగానే ఉంటుందండోయ్. గుర్తుపట్టారా. ఆ చిన్నోడు మరెవరో కాదు.. న్యాచులర్ స్టార్ నాని.

Nani

Nani Family

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోలలో ఒకరు. అష్టాచెమ్మ సినిమాతో హీరోగా కెరీర్ ఆరంభించిన నాని.. ఆ తర్వాత అలా మొదలైంది, పిల్ల జమిందార్, ఈగ, ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమ గాధ, జెంటిల్మెన్, నేను లోకల్, మజ్ను వంటి సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. నానితో సినిమా అంటే హిట్ అవ్వాల్సిందే అనే అటు దర్శకులలోనూ, ఇటు నిర్మాతల నమ్మకం. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ టక్ జగదీష్, శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి సినిమాలలో నటిస్తున్నాడు. ఇందులో టక్ జగదీష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Nani (@nameisnani)

Also Read: Pushpa First Song: ‘పుష్ప’ ఫస్ట్ సాంగ్ కోసం భారీగానే ప్లాన్ చేసిన సుకుమార్.. రిలీజ్ అప్పుడే

Priyanka chopra: గ్లోబల్ స్టార్ ఎక్కడ తగ్గడం లేదుగా.. కరోనాలోనూ కాసుల వర్షం.. ఇంతకీ ప్రియాంక ఏం చేసిందంటే..

 

 

Click on your DTH Provider to Add TV9 Telugu