దర్శకధీరుడి చేతుల మీదుగా ‘ఆకాశవాణి’ టీజర్ విడుదల… రిలీజ్ డేట్‏ను ఫిక్స్ చేసిన చిత్రయూనిట్.. ఎప్పుడంటే..

దర్శకదీరుడు రాజమౌళి వద్ధ సహాయకుడిగా పనిచేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ఆకాశవాణి'.

దర్శకధీరుడి చేతుల మీదుగా 'ఆకాశవాణి' టీజర్ విడుదల... రిలీజ్ డేట్‏ను ఫిక్స్ చేసిన చిత్రయూనిట్.. ఎప్పుడంటే..
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 03, 2021 | 4:44 PM

Aakshavani Movie Update: దర్శకదీరుడు రాజమౌళి వద్ధ సహాయకుడిగా పనిచేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆకాశవాణి’. ఈ చిత్రంతో ఎం.ఎం కీరవాణి తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాను రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. తాజాగా ఈ మూవీ గురించి మరో అప్‏డేట్‏ ఇచ్చింది చిత్రయూనిట్..

ఆకాశవాణి చిత్ర టీజర్‏ను దర్శకధీరుడు రాజమౌళి చేతులమీదుగా మార్చి 5న సాయంత్రం 4.35 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో ఓ పల్లెటూరి పిల్లవాడు మర్రి చెట్టు ఊడలను పట్టుకొని ఎంతో ఉత్సాహంగా రేడియోను చూస్తున్న తీరు వైవిధ్యంగా ఆకట్టుకునే ఉంది. ఇక ఈ సినిమాకు ఎడిటర్‏గా జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నారు. ప్రముఖ మాటల ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన ‘ఉప్పెన’ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. అలాగే ఢిపరెంట్ స్టోరీతో రాబోతున్న జక్కన్న శిష్యూడు అశ్విన్ గంగరాజు సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

Also Read:

Amala Paul : ‘విడిపోయిన తర్వాత జీవితమే ఉండదని అన్నారు’.. ఎమోషనల్ అయిన హీరోయిన్..

IT Raids In Bollywood: బాలీవుడ్‌ను బెంబేలెత్తిస్తోన్న ఐటీ దాడులు.. నటి తాప్సీతో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లలో సోదాలు..

Friendship : ఆకట్టుకుంటున్న ‘ఫ్రెండ్ షిప్’ మూవీ టీజర్.. బజ్జీకి ఆల్ ది బెస్ట్ తెలిపిన ఫ్రెండ్స్..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే