AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna – Puri Jagannadh : ఇండైరెక్ట్ గా తలపడుతున్న స్టార్ హీరో.. టాప్ డైరెక్టర్..ఎందుకో తెలుసా..?

ఒకరు టాలీవుడ్ టాప్‌ హీరో.. మరొకరు టాలీవుడ్‌ టాప్  డైరెక్టర్‌.. ఇప్పుడు ఈ ఇద్దరు ఇండైరెక్ట్‌గా తలపడబోతున్నారు.

Nagarjuna - Puri Jagannadh : ఇండైరెక్ట్ గా తలపడుతున్న స్టార్ హీరో.. టాప్ డైరెక్టర్..ఎందుకో తెలుసా..?
Rajeev Rayala
|

Updated on: Mar 03, 2021 | 3:05 PM

Share

Nagarjuna – Puri Jagannadh : ఒకరు టాలీవుడ్ టాప్‌ హీరో.. మరొకరు టాలీవుడ్‌ టాప్  డైరెక్టర్‌.. ఇప్పుడు ఈ ఇద్దరు ఇండైరెక్ట్‌గా తలపడబోతున్నారు. ఇండైరెక్ట్‌గా అంటే.. ఎలా అని ఆలోచిస్తున్నారా.. ఇంకెలా వీరు తనయుల సినిమాలను బరిలో దించి. ఇంతకీ ఈ టాప్‌ హీరో.. ఆ  డైరెక్టర్‌ ఎవరో తెలుసా..  కింగ్ నాగార్జున..  పూరీ జగన్నాథ్‌.

అసలు విషయం ఏంటంటే. జూన్ 19వ తేదీ నాగార్జున తనయుడు అఖిల్ నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని చాలా ముందుగానే గీతా ఆర్ట్స్ సంస్థ ప్రకటించింది. అఖిల్ కు ఇది చాలా ప్రతిష్టాత్మకమైన చిత్రం.

ఇప్పుడు సరిగ్గా దానికి ఒక రోజు ముందు పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాశ్ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీని రిలీజ్ చేయబోతున్నాడు. అనిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పూరి, ఛార్మి నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. మరి నాగార్జునతో మంచి రిలేషన్ ఉన్న పూరి జగన్నాథ్ ‘రొమాంటిక్’ను అఖిల్ సినిమాతో పాటే బరిలో ఉంచుతాడో లేదో.. లేక ఈ రెండు సినిమాలు యూత్ ను టార్గెట్ చేసిన క్రేజీ లవ్ స్టోరీసే! కనుక మరేం పర్లేదని లైట్‌ తీసుకుంటాడో లేదో… చూడాలి మరి!

మరిన్ని ఇక్కడ చదవండి : 

Parineeti Chopra: పరిణితి తొలి ముద్దు ఎప్పుడో తెలుసా.? డేటింగ్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన ముద్దుగుమ్మ..

Friendship : ఆకట్టుకుంటున్న ‘ఫ్రెండ్ షిప్’ మూవీ టీజర్.. బజ్జీకి ఆల్ ది బెస్ట్ తెలిపిన ఫ్రెండ్స్..

IT Raids In Bollywood: బాలీవుడ్‌ను బెంబేలెత్తిస్తోన్న ఐటీ దాడులు.. నటి తాప్సీతో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లలో సోదాలు..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..