Parineeti Chopra: పరిణితి తొలి ముద్దు ఎప్పుడో తెలుసా.? డేటింగ్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన ముద్దుగుమ్మ..

Parineeti Chopra: 'లేడీస్‌ వర్సెస్‌ రికీ భాల్‌' సినిమాతో వెండితెరకు పరిచయమైంది అందాల తార పరిణితీ చోప్రా. తొలి సినిమాతోనే తన నటనతో బీ-టౌన్‌ ప్రేక్షకులను ఆకట్టుకుందీ బ్యూటీ. మొదటి సినిమాతోనే ఉత్తమ నూతన..

Parineeti Chopra: పరిణితి తొలి ముద్దు ఎప్పుడో తెలుసా.? డేటింగ్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన ముద్దుగుమ్మ..
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 03, 2021 | 2:55 PM

Parineeti Chopra: ‘లేడీస్‌ వర్సెస్‌ రికీ భాల్‌’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది అందాల తార పరిణితి చోప్రా. తొలి సినిమాతోనే తన నటనతో బీ-టౌన్‌ ప్రేక్షకులను ఆకట్టుకుందీ బ్యూటీ. మొదటి సినిమాతోనే ఉత్తమ నూతన నటిగా ఫిలిమ్‌ ఫేర్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యిందంటేనే ఈ అందాల తార క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తోన్న పరిణీతి ఇటీవల సైనా నెహ్వాల్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది. ఇక కేవలం సినిమాలే కాకుండా ఓటీటీ వేదికల్లో వెబ్‌ సిరీస్‌ల ద్వారా కూడా ప్రేక్షకులను ఆట్టుకుంటోందీ బ్యూటీ. పరిణితి ఇటీవల ‘ది గర్ల్‌ ఆన్‌ ది ట్రేన్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ తెరకెక్కిస్తోన్న ఈ వెబ్‌ సిరీస్‌ ఇటీవలే విడుదలై మంచి బజ్‌ సంపాదించుకుంది. ఇక ఈ సమయంలో నెట్‌ఫ్లిక్స్‌ నిర్వహించిన ‘డూ యూ రిబంబర్‌’ చాలెంజ్‌ను స్వీకరించింది. ఈ సందర్భంగా అడిగిన పలువురు అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చిందీ అందాల తార. ‘మీరు చివరిగా ఎవరికి మెసేజ్‌ చేశారు.?’ అన్న ప్రశ్నకు తన మేనేజర్‌ నేహా అని సమాధానం ఇచ్చింది. ఇక మీ మొదటి ముద్దు ఎప్పుడు అన్న ప్రశ్నకు.. తడుముకోకుండా 18 ఏళ్లప్పుడు అని చెప్పేసిందీ బ్యూటీ. ఇక డేటింగ్‌ చేశారా.? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. తానెప్పుడూ డేట్‌కు వెళ్లలేదని, వాటిపై పెద్ద ఆసక్తి కూడా లేదని పేర్కొంది. డేట్‌ అంటే..’ఇంటికి వచ్చేశెయ్‌..కలిసి భోం చేద్దాం, ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకొని తింటూ చిల్‌ అవుదాం’ అని అంటానని పరిణితి తెలిపింది. ఇక తన ఫస్ట్‌ క్రష్‌ ఎవరన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన పరిణీతి.. సైఫ్‌ అలీఖాన్‌ అని చెప్పింది.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

Also Read: Friendship : ఆకట్టుకుంటున్న ‘ఫ్రెండ్ షిప్’ మూవీ టీజర్.. బజ్జీకి ఆల్ ది బెస్ట్ తెలిపిన ఫ్రెండ్స్..

IT Raids In Bollywood: బాలీవుడ్‌ను బెంబేలెత్తిస్తోన్న ఐటీ దాడులు.. నటి తాప్సీతో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లలో సోదాలు..

Shraddha Kapoor : అందాల కుందనపు బొమ్మ ఈ బాలీవుడ్ భామ… అమ్మడి బర్త్ డేకు వెల్లువెత్తుతున్న విషెస్

ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?
ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?
తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌
తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌
నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?
నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?
ఒకప్పుడు రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్..
ఒకప్పుడు రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్..
ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!
ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!
మహ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీకైనా జట్టులోకి వస్తాడా?
మహ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీకైనా జట్టులోకి వస్తాడా?
ప్రముఖ హీరోయిన్ కారు బీభత్సం.. కార్మికుడి దుర్మరణం.. కేసు నమోదు
ప్రముఖ హీరోయిన్ కారు బీభత్సం.. కార్మికుడి దుర్మరణం.. కేసు నమోదు
2011 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన మాజీ ప్రధాని..
2011 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన మాజీ ప్రధాని..
ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!