Shraddha Kapoor : అందాల కుందనపు బొమ్మ ఈ బాలీవుడ్ భామ… అమ్మడి బర్త్ డేకు వెల్లువెత్తుతున్న విషెస్

బాలీవుడ్ అందాల భామల్లో శ్రద్ధా కపూర్ ఒకరు. ఈ చిన్నది అందం అభినయం తో కుర్రకారును ఆకట్టుకుంటుంది.

Mar 03, 2021 | 12:39 PM
Rajeev Rayala

|

Mar 03, 2021 | 12:39 PM

బాలీవుడ్ అందాల భామల్లో శ్రద్ధా కపూర్ ఒకరు. ఈ చిన్నది అందం అభినయం తో కుర్రకారును ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ లో అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే ఈ స్టార్ హీరోయిన్ రేస్ లోకి చేరిపోయింది. 

1 / 6
ఆషీకీ 2 సినిమాలో శ్రద్ధా కపూర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ సినిమా తర్వాత చాలా సూపర్ హిట్ సినిమాలు , స్టార్ హీరోల సినిమాలుశ్రద్ధాను వెతుకుంటూ వచ్చాయి.

2 / 6
ఈ అమ్మడు నటనతోనే కాదు తన డ్యాన్స్ లతో కూడా అలరిస్తుంది. హీరోలకు సమానంగా స్టెప్పులు వేస్తూ.. సత్తా చాటుకుంటుంది. 

3 / 6
ఇక రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో డార్లింగ్ కు సమానంగా యాక్ట్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. 

4 / 6
సాహో సినిమా తర్వాత తెలుగులో ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతాయని అంతా అనుకున్నారు. కానీ ఇంతవరకు శ్రద్ధా కపూర్ టాలీవుడ్ సినిమా పై ఎలాంటి  అనౌన్స్ మెంట్ జరగలేదు. 

5 / 6
ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు పుట్టిన రోజు నేడు. ఈ అందాల కుందనపు బొమ్మ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శ్రద్దా కు సెలబ్రిటీలు, అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. 

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu