Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: ఇంటికోసం భారీగా ఖర్చుపెడుతోన్న కొత్త పెళ్లికూతురు..

నయనతార ఇటీవలే విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకుని అత్తగారింట్లో కాలు పెట్టింది. నయన్ పారితోషికం అమాంతం పెంచేనసినట్లు కోలీవుడ్ మీడియా షేక్ చేసింది.

Rajeev Rayala

|

Updated on: Jul 11, 2022 | 8:56 AM

 నయనతార ఇటీవలే విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకుని అత్తగారింట్లో కాలు పెట్టింది.

1 / 6
 నయన్ పారితోషికం అమాంతం పెంచేనసినట్లు కోలీవుడ్ మీడియా షేక్ చేసింది.

2 / 6
 పెళ్లి తర్వాత రెండు వారాల్లోనే మళ్లీ షూటింగ్స్‌లో బిజీ అయ్యారు నయన్

3 / 6
 ఇదిలా ఉంటే పెళ్లికి ముందు ఓ ఇల్లు కొనుక్కున్నా.. తాజాగా మరో ఇంటిని కూడా కొనేసినట్లు వార్తలొస్తున్నాయి..

4 / 6
 అంతేకాదు ఆ ఇంటి ఇంటీరియర్స్‌ కోసం ఓ భారీ బడ్జెట్ సినిమాకు అయ్యే ఖర్చు పెడుతోందట ఈ స్టార్‌. ఇప్పటికే నయనతార చెన్నైలోని ఖరీదైన పొయెస్ గార్డెన్‌లో ఓ బంగ్లాను కొన్నారు.

5 / 6
 ఇప్పుడు వాటి ఇంటీరియర్ కోసమే 25 కోట్లు ఖర్చు చేస్తుండటం తమిళనాట చర్చనీయాంశంగా మారింది

6 / 6
Follow us