PlayBack Pre Release Event Live : “ప్లేబ్యాక్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్, స్పందన, అనన్య సందడే సందడి

కొత్త నటీనటులు దినేశ్‌ తేజ్‌, అర్జున్‌ కల్యాణ్‌, స్పందన, అనన్య లీడ్ రోల్స్ లో తెరకెక్కిన సినిమా ‘ప్లే బ్యాక్‌’. హరిప్రసాద్‌ జక్కా ఈ చిత్రానికి దర్శకత్వంలో..

PlayBack Pre Release Event Live : ప్లేబ్యాక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్, స్పందన, అనన్య సందడే సందడి
Follow us

|

Updated on: Feb 27, 2021 | 7:23 PM

కొత్త నటీనటులు దినేశ్‌ తేజ్‌, అర్జున్‌ కల్యాణ్‌, స్పందన, అనన్య లీడ్ రోల్స్ లో తెరకెక్కిన సినిమా ‘ప్లే బ్యాక్‌’. హరిప్రసాద్‌ జక్కా ఈ చిత్రానికి దర్శకత్వంలో క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ‘ప్లేబ్యాక్‌’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇటీవల శ్రీవిష్ణు విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ సినీ విమర్శకుల్ని ఆకట్టుకుంది. ‘ఆ ఫోన్‌ చూశావు కదా. దానికి కనెక్షన్‌ లేదు. అయినా ఒకరోజు కాల్‌ వచ్చింది. లిఫ్ట్‌ చేశా. మాట్లాడా. మాట్లాడిన తర్వాత తెలిసిందేమిటంటే మేమిద్దరం రెండు విభిన్నమైన టైమ్‌ లైన్స్‌లో ఉన్నామని..’ అంటూ దినేశ్‌ తేజ్‌ చెప్పే డైలాగ్‌లతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉందంటూ సోషల్ మీడియాలోనూ రెస్పాన్స్ వచ్చాయి. ఇక ఇవాల్టి ప్లేబ్యాక్ ఈవెంట్ ఇక్కడ ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చు.

Read also : కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ తదితరాలకు సరికొత్త ప్యాకేజ్, ఆరు రోజుల టూర్‌లో అబ్బుర పరిచే ప్రదేశాల సందర్శనం

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ