Bigg Boss 5 Telugu: ప్రేక్షకులకు ఎమోషనల్ టచ్ ఇస్తున్న ఆ ఇద్దరు.. డెస్టినీ వాళ్లను కలిపిందంటున్న నెటిజన్స్….

బిగ్‌బాస్‌ రియాలిటీ షో అంటే.. నాలుగు గోడల మధ్య ఏడుపులు పెడబొబ్బలే కాదు.. బంధాలు.. అనుబంధాలు.. ప్రేమలు..

Bigg Boss 5 Telugu: ప్రేక్షకులకు ఎమోషనల్ టచ్ ఇస్తున్న ఆ ఇద్దరు.. డెస్టినీ వాళ్లను కలిపిందంటున్న నెటిజన్స్....
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 19, 2021 | 7:39 PM

బిగ్‌బాస్‌ రియాలిటీ షో అంటే.. నాలుగు గోడల మధ్య ఏడుపులు పెడబొబ్బలే కాదు.. బంధాలు.. అనుబంధాలు.. ప్రేమలు.. ఆప్యాయతలు కూడా..! ఇవ్వన్నీ సగుటు ప్రేక్షకులకు కనిపిస్తున్నాయి కనుకనే.. ఈ షో అందర్నీ ఆకట్టుకుంటూ సక్సెస్‌ ఫుల్ గా రన్‌ అవుతోంది. ఇక తాజాగా ప్రసారమవుతోన్న 5వ సీజన్‌లోనూ ఈ ఎమోషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి కనుకనే.. జనాలందరూ టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈ సీజన్‌ టీర్పీ రేటింగ్‌ను భారీగా పెంచేస్తున్నారు.

ఇక ఈ సీజన్‌లో అందరికీ ఫుల్లెంత్‌ లవ్‌ స్టోరీని చూపిస్తున్నారు సిరి అండ్ షణ్ముఖ్‌. గొడవ పడుతూ… అలుగుతూ.. ఓదార్చుకుంటూ.. కౌగిలించుకుంటూ.. మళ్లీ రియలైజ్‌ అవుతూ.. బయట ఉన్న తమ లవర్స్‌ను గుర్తుకు తెచ్చుకుంటూ.. ఏడుస్తూ…! ఇలా అన్ని భావోద్వేగాలను టెలివిజన్‌ ప్రేక్షకులకు చూపిస్తూ.. చిన్న పాటి వెబ్‌ సిరీస్‌ చూస్తున్నామనే ఫీలింగ్ ను కలిగిస్తున్నారు. కలిగించడమే కాదు… వారి ఎమోషన్ .. అండ్ కన్ఫూజన్ ఫీలింగ్‌తో జనాలు కూడా ఎమోషనల్‌ కన్ఫూజ్‌ చేస్తున్నారు. ఇక రీసెంట్ ఎపిసోడ్‌లో మళ్లీ గొడవ పడిన ఈ జంట.. తమ రిలేషన్ గురించి కన్ఫూజ్‌ అవుతున్నట్లు ఇంటి సభ్యులతో వేరు వేరుగా షేరు చేసుకున్నారు. ఈ క్రమంలోనే.. సిరి తన ఎంగేజ్‌ మెంట్ రింగ్‌ని తీయాలా వద్దా అన్నట్టు.. షణ్ను.. చేతిపై ఉన్న దీప్తి ట్యాటూను తడుముతూ ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నారు. ఇక ఆ తరువాత ఏదో జరిగినట్టు సిరి షణ్ను తో మాట్లాడకుండా… తినకుండా.. తన బెడ్‌ పైనే పడుకుంటుంది.

ఇక ఇది చూసిన షణ్ను.. ఎప్పట్లాగే ఏమైందిరా.. మాట్లాడురా.. సారీ రా.. అంటూ ఓదార్చుతూనే తను కూడా సిరిని చూస్తూ సైలెంట్గా కూర్చిండి పోయాడు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న టిష్యూ పేపర్‌ను తీసుకున్న సిరి దానిపై ఐలైనర్తో ‘ఐహేట్ యూ’ అని రాసి షణ్నూకు విసిరేసింది. ఆ కొద్ది సేపసటికే షణ్ను పక్కున కూర్చుని.. దీనంగా చేస్తుంటుంది. దీంతో మళ్లీ సారీ చెబుతూ సిరిని హగ్ చుసుకుంటాడు షణ్ను. ఈ హగ్‌తో ఎమోషనల్ అయిన సిరి.. షణ్నును గట్టిగా కౌగిలించుకుని.. ముద్దు పెట్టి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో ఒక్కసారిగా షాకైన షణ్ను కౌగిలించుకుంది, ముద్దిచ్చింది, ఏడ్చింది, వెళ్లిపోయింది ఏంటిది బిగ్ బాస్‌ అంటూ సిరి వెనుకనే అతడు కూడా వెళ్లిపోయాడు. ఇక ఈ ఎపిసోడ్‌ చూసిన జనాలు కూడా సిరి చేసిన పనికి షాక్‌ అవుతూనే వీళ్లద్దరూ కలిసి జీవించాలని కోరుకుంటున్నారు. మేడ్ ఫర్ ఈచ్‌ అదర్‌ లా ఉన్నారంటూ… డెస్టినీ వీళ్లను ఇలా కలిపిందంటూ సోషల్ మీడియాలో కమెంట్లు చేస్తున్నారు.

Also Read: Shruti Haasan: హాట్ టాపిక్‏గా శ్రుతిహాసన్ రెమ్యునరేషన్.. బాలయ్య సినిమా కోసం అంత డిమాండ్ చేసిందా ?

Nayanthara: మరో హారర్ థ్రిల్లర్ జోనర్‏లో నయన్ కొత్త సినిమా.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!