Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: హాట్ టాపిక్‏గా శ్రుతిహాసన్ రెమ్యునరేషన్.. బాలయ్య సినిమా కోసం అంత డిమాండ్ చేసిందా ?

రవితేజ ప్రధాన పాత్రలో ఇటీవల వచ్చిన క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది శ్రుతిహాసన్. ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి

Shruti Haasan: హాట్ టాపిక్‏గా శ్రుతిహాసన్ రెమ్యునరేషన్.. బాలయ్య సినిమా కోసం అంత డిమాండ్ చేసిందా ?
శ్రుతి హాసన్ సొగసులు..
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 19, 2021 | 6:51 PM

రవితేజ ప్రధాన పాత్రలో ఇటీవల వచ్చిన క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది శ్రుతిహాసన్. ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చింది ఈ అమ్మడు. క్రాక్ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ ఆఫర్లు మరింత పెరిగాయి. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది శ్రుతిహాసన్. ఈ మూవీతోపాటు..తాజాగా బాలకృష్ణ ప్రధాన పాత్రలో గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమాలోనూ హీరోయిన్ గా ఛాన్స్ కోట్టేసింది శ్రుతి హాసన్.

అయితే ఇలా వరుస ఆఫర్లను అందుకుంటూ .. తన సత్తా చాటుకుంటున్న శ్రుతి హాసన్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. దీంతో అమ్మడు తన రెమ్యునరేషన్ స్థాయిని కూడా పెంచేసిందంట. ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో శ్రుతి హాసన్ తీసుకునే పారితోషికం హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య సినిమా కోసం శ్రుతిహాసన్ ఏకంగా రూ. 2 కోట్లు డిమాండ్ చేసిందట. ఇక మేకర్స్ కూడా శ్రుతి హాసన్ డిమాండ్ కు ఓకే చెప్పడంతో బాలయ్య సినిమాకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. శ్రుతిహాసన్ ఇప్పటివరకు నటించిన చిత్రాల్లో ఇదే అత్యధిక రెమ్యునరేషన్ అంటున్నారు. ఇదిలా ఉంటే.. బాలయ్య .. గోపిచంద్ మలినేని కాంబోలో రాబోయే సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇటీవల పూజా కార్యక్రమాలను నిర్వహించిన ఈ మూవీ త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లుగా టాక్.

Also Read: Nayanthara: మరో హారర్ థ్రిల్లర్ జోనర్‏లో నయన్ కొత్త సినిమా.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్..

Nayanthara: నయన్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదుగా.. గాడ్ ఫాదర్ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ ?..

Bangarraju: బంగార్రాజు డైరీలో ఇంత అందం దాగుందా ?.. వీడియో షేర్ చేసిన చిత్రయూనిట్.. కృతిశెట్టి ఎమోషనల్..

Bigg Boss 5 Promo: బిగ్‍‏బాస్‏కు షాకిచ్చిన సిరి.. షణ్ముఖ్.. ప్రజలపై నమ్మకం ఉందంటూ..

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌