AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: మరో హారర్ థ్రిల్లర్ జోనర్‏లో నయన్ కొత్త సినిమా.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్..

నయనతార సుధీర్ఘ కాలంగా దక్షిణాది చిత్రపరిశ్రమలో టాప్ హీరోయిన్‏గా కొనసాగుతుంది. సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ

Nayanthara: మరో హారర్ థ్రిల్లర్ జోనర్‏లో నయన్ కొత్త సినిమా.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్..
Nayan
Rajitha Chanti
|

Updated on: Nov 19, 2021 | 6:33 PM

Share

నయనతార సుధీర్ఘ కాలంగా దక్షిణాది చిత్రపరిశ్రమలో టాప్ హీరోయిన్‏గా కొనసాగుతుంది. సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే నయన్ అత్యంత పాపులారిటీని సొంతం చేసుకుంది. కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా.. వుమెన్ ఓరియంటెడ్ చిత్రాలను చేస్తూ లేడీ సూపర్ స్టార్‏గా మారింది.

గతంలో నయన్ ప్రధాన పాత్రలో మాయా అనే సినిమా వచ్చింది. హారర్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఒక తల్లి తన కూతురును కాపాడుకోవడం కోసం పడే ఆరాటమే మాయా. ఈ సినిమా మొదటి నుంచి ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులను సస్పెన్స్‏కు గురిచేస్తుంది. ఈ సినిమాతో దర్శకుడు అశ్విన్ శరవణన్ హిట్ అందుకున్నాడు. తాజాగా మరోసారి డైరెక్టర్ అశ్విన్.. నయన్ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది కూడా హారర్ జోనర్లోనే ఉండబోతుంది. ఈ చిత్రానికి కనెక్ట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా నుంచి నయన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఈ సినిమాను నయనతార, విఘ్నేశ్ శివన్ కలిసి నిర్వహిస్తున్న రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో అనుపమ్ ఖేర్, సత్యరాజ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

Also Read: Bangarraju: బంగార్రాజు డైరీలో ఇంత అందం దాగుందా ?.. వీడియో షేర్ చేసిన చిత్రయూనిట్.. కృతిశెట్టి

ఎమోషనల్..

Bigg Boss 5 Promo: బిగ్‍‏బాస్‏కు షాకిచ్చిన సిరి.. షణ్ముఖ్.. ప్రజలపై నమ్మకం ఉందంటూ..

Nayanthara: నయన్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదుగా.. గాడ్ ఫాదర్ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ ?..

Follow Us
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పిన ఓ గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పిన ఓ గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!