AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: ల్యాండ్ స్కామ్ ఆరోపణలు.. పోలీస్ కేసు కూడా.. ఇప్పుడు బిగ్ బాస్‌ 9లోకి టాలీవుడ్ హాట్ బ్యూటీ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభోత్సవానికి మరో 5 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. సెప్టెంబర్ 07న బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ ఉండనుంది. అయితే ఈ సారి హౌస్ లోకి కాంట్రవర్సీ పర్సనాలిటీస్ కూడా అడుగు పెట్టే అవకాశముందని తెలుస్తోంది.

Bigg Boss Telugu 9: ల్యాండ్ స్కామ్ ఆరోపణలు.. పోలీస్ కేసు కూడా.. ఇప్పుడు బిగ్ బాస్‌ 9లోకి టాలీవుడ్ హాట్ బ్యూటీ
Bigg Boss Telugu Season 9
Basha Shek
|

Updated on: Sep 02, 2025 | 10:06 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు ముహూర్తం ముంచుకొస్తోంది. ఆదివారం (సెప్టెంబర్ 07) బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ ఉండనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో లాంఛింగ్ ఎపిసోడ్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పలువురు స్టార్ సెలబ్రిటీలు కూడా ఎపిపోడ్ కు రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈసారి కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారా? అని ఆడియెన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈసారి సెలబ్రిటీలతో సామాన్యులకు బిగ్ బాస్ హౌస్ లో అవకాశం కల్పించారు మేకర్స్. ఇందుకోసం అగ్ని పరీక్ష అనే కాంటెస్ట్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో సత్తా చాటిన ఐదుగురు సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్లుగా తీసుకోనున్నారు. వీరితో పాటు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు సారి హౌస్ లోకి రానున్నారు. అయితే సారి కొంచెం కాంట్రవర్సీ పర్సనాలిటీస్ కూడా హౌస్ లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒక హాట్ బ్యూటీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లో పాల్గొందీ అందాల తార. సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అదే సమయంలో ఇతర విషయాలు, వివాదాలతోనూ వార్తల్లో నిలిచింది.

కొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రూ. 700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో ముద్దుగుమ్మ పాత్ర ఉందని ప్రచారం జరిగింది. అయితే, అందులో ఎలాంటి నిజం లేదని కావాలనే కొందరు తన పేరును ఇందులోకి లాగుతున్నారని వివరణ ఇచ్చింది.తన దగ్గర అంత డబ్బుంటే ఇలాంటి కష్టాలు ఎందుకు పడుతానంటూ పేర్కొంది. అయితే చాలా మంది లాగే ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేస్ లోనూ ముద్దుగుమ్మ పేరు వినిపించింది. పోలీస్ విచారణను కూడా ఎదుర్కొంది. క్రమంలో వివాదాలతో తనపై వచ్చిన నెగటివిటిని కాస్త అయినా తగ్గించుకునేందుకు బిగ్ బాస్ మంచి మార్గమని ముద్దుగుమ్మ భావిస్తోందని సమాచారం. కంటెస్టెంట్ గా బ్యూటీ ఎంట్రీ దాదాపు ఖాయమని వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

రీతూ చౌదరి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

ఇంతకీ అందాల తార ఎవరనుకుంటున్నారా? తను మరెవరో కాదు జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి. గత సీజన్లలోనూ బ్యూటీ పేరు వినిపించినా హౌస్ లోకి అడుగు పెట్టలేదు. అయితే సారి రీతూ ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే ఆదివారం అదే బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ దాకా ఆగాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..