Neena Gupta: లేటు వయసులోనూ గ్లామర్ షోతో రెచ్చిపోయిన సీనియర్ నటి.. మండిపడుతున్న నెటిజన్స్
బాదాయి హో సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన నీనా గుప్త ఆ మూవీలోనే తన ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చారు. ప్రజెంట్ సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఈ బీటౌన్ సీనియర్ లేడీ, ప్రతీ సినిమాలోనూ తన మార్క్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. రీసెంట్‌గా లస్ట్ స్టోరీస్ 2 లోనూ బోల్డ్ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నారు నీనా. ఈ జనరేషన్ హీరోయిన్స్ కూడా ఓపెన్‌గా మాట్లాడటానికి ఇబ్బంది పడే టాపిక్స్‌ను సెన్సిబుల్‌గా ప్రజెంట్ చేసి తన ఎక్స్‌పీరియన్స్‌ను ప్రూవ్ చేసుకున్నారు.

ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అంటున్నారు బీటౌన్ బ్యూటీ. ఏదో నిన్న మొన్న సీనియర్ సెగ్మెంట్ లోకి వచ్చినా… భామలు కాదు. మూడు దశాబ్దాల క్రితమే హీరోయిన్ రోల్స్‌కు రీటైర్మెంట్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు గ్లామర్ షో విషయంలో తగ్గేదే లే అంటున్నారు. ఎవరా ఓల్డేజ్ బ్యూటీ అనుకుంటున్నారా. ? రీసెంట్ టైమ్స్‌లో బాలీవుడ్ స్క్రీన్ మీద నీనా గుప్త పేరు తెగ వినిపిస్తోంది. లేటు వయసులోనూ బోల్డ్ కామెంట్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు నీనా. ఆఫ్ స్క్రీన్ మాత్రమే కాదు ఆన్ స్క్రీన్ కూడా ఈ సీనియర్ బ్యూటీ క్యారెక్టర్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.
View this post on Instagram
బాదాయి హో సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన నీనా గుప్త ఆ మూవీలోనే తన ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చారు. ప్రజెంట్ సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఈ బీటౌన్ సీనియర్ లేడీ, ప్రతీ సినిమాలోనూ తన మార్క్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. రీసెంట్‌గా లస్ట్ స్టోరీస్ 2 లోనూ బోల్డ్ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నారు నీనా. ఈ జనరేషన్ హీరోయిన్స్ కూడా ఓపెన్‌గా మాట్లాడటానికి ఇబ్బంది పడే టాపిక్స్‌ను సెన్సిబుల్‌గా ప్రజెంట్ చేసి తన ఎక్స్‌పీరియన్స్‌ను ప్రూవ్ చేసుకున్నారు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా యంగ్ బ్యూటీస్‌కి పోటి ఇస్తున్నారు నీనా గుప్త.
View this post on Instagram
ప్రజెంట్ జనరేషన్ హాట్ బ్యూటీ ఫాలో అయ్యే గ్లామరస్ స్టైలింగ్‌ను 60 ప్లస్ ఏజ్‌లోనూ ఈజీగా క్యారీ చేస్తూ వావ్ అనిపిస్తున్నారు. స్టైలింగ్, మూవీ సెలక్షన్ విషయంలో మాత్రమే కాదు సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ విషయంలోనూ తగ్గేదే లే అంటున్నారు ఈ సీనియర్ లేడీ. ఎప్పటికప్పుడు తన వెకేషన్ వీడియోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు.
View this post on Instagram
రిటైర్మెంట్ టైంలో అందాలతో రెచ్చిపోతున్న బాలీవుడ్ నటి నీనా గుప్తా.. ఈ సీనియర్ నటి డ్రసింగ్ పై మండిపడుతున్న నెటిజన్స్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.