Bigg Boss 5 Telugu: కంటెస్టెంట్ల లిస్ట్ మామూలుగా లేదు.. వీరందరూ ఫిక్స్ అట !

బుల్లి తెరపై బిగ్ బాస్ సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి ఈ షో స్టార్ట్ అయ్యింది అంటే ఆ ఫీవర్ మాములుగా ఉండదు...

Bigg Boss 5 Telugu: కంటెస్టెంట్ల లిస్ట్ మామూలుగా లేదు.. వీరందరూ ఫిక్స్ అట !
ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు సీజన్ 5కోసం సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ రియాల్టీ షో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 05, 2021 | 8:31 PM

బుల్లి తెరపై బిగ్ బాస్ సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి ఈ షో స్టార్ట్ అయ్యింది అంటే ఆ ఫీవర్ మాములుగా ఉండదు. అదిరిపోయే రేటింగ్స్ ఈ షో సొంతం. కాగా తెలుగులో కూడా ఐదే సీజన్ ఫీవర్ స్టార్టయిపోయింది. కరోనా వల్ల కాస్త ఆలస్యమైనా.. తాజాగా లోగోతో రచ్చ షురూ అయ్యింది. ఇక బిగ్ బాస్ అంటేనే లీకుల సామ్రాజ్యంగా ముద్ర పడిపోతుంది. ముందుగా కంటెస్టెంట్ల లిస్ట్‌లో జనాల అటెన్షన్ గ్రాబ్ చేస్తారు. ఆ తర్వాత షోలో రేపు ఏం జరగబోతుందో కూడా ముందుగానే లీకులు వదులుతారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు కొంత మంది పేర్లు బయటకు వచ్చాయి. దాదాపు వీరంతా కూడా కన్ఫామ్ అయినట్టు సమాచారం అందుతోంది. ప్రోమో షూట్లు కూడా జరుగుతున్నాయట. కంటెస్టెంట్ల జర్నీ వీడియోలు కూడా రెడీ అవుతున్నాయని టాక్ నడుస్తోంది. ఇక నాగార్జున కూడా ప్రోమో షూటింగ్‌లో పాల్గొంటున్నారని తెలుస్తోంది. ఇలా మొత్తానికి బిగ్ బాస్ సందడి మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నాగార్జున హోస్ట్‌గా, అరియానా బిగ్ బాస్ బజ్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. కాగా లీకువీరులు పక్కా అని చెబుతూ అందించిన కంటెస్టెంట్ల పేర్లను ఇప్పుడు రివీల్ చేయబోతున్నాం.

  • నవ్యస్వామి
  •  ప్రియాంక సింగ్‌ (ట్రాన్స్ జెండర్ కేటగిరీలో)
  • లోబో
  • ఆర్జే కాజల్
  • యాంకర్ వర్షిణి
  • నటి ప్రియా రామన్
  • నటి ప్రియ
  • సన్నీ ( కళ్యాణ వైభోగం సీరియల్ ఫేమ్)
  • జశ్వంత్ పడాల (మోడల్ కమ్ యాక్టర్)
  • షణ్ముఖ్ జశ్వంత్
  • ఆట జ్యోతి (ఆట సందీప్ భార్య)
  • యూట్యూబర్ నిఖిల్
  •  సిరి హన్మంత్
  • యానీ మాస్టర్‌

ప్రస్తుతానికి ఈ పేర్లు అయితే బలంగా వినిపిస్తున్నాయి. మరి చివరి నిమిషంలో కూడా ట్విస్టులు చోటుచేసుకునే అవకాశం ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read: Prakash Raj: ‘తెగేదాకా లాక్కండి’.. మోనార్క్ ట్వీట్‌తో ఇండస్ట్రీలో రచ్చ రచ్చ

Hyderabad: ఆన్‌లైన్‌ క్రికెట్ బెట్టింగ్ దందా.. బాల్‌కో జీవితం నాశనం.. కట్ చేస్తే..

బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!