AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5లో సురేఖ వాణి.. క్లూ ఇచ్చిన నటి.. అందుకే పోస్ట్‌‌‌‌‌ను డిలీట్ చేశారా..?

బుల్లితెరపై రికార్డులు క్రియేట్ చేసిన గేమ్ షో బిగ్ బాస్. ఈ రియాలిటీ షో అన్నిభాషల్లో విజయవంతంగా సాగుతుంది. ఈ  క్రమంలోనే తెలుగులో కూడా

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5లో సురేఖ వాణి.. క్లూ ఇచ్చిన నటి.. అందుకే పోస్ట్‌‌‌‌‌ను డిలీట్ చేశారా..?
Rajeev Rayala
|

Updated on: Aug 05, 2021 | 5:21 PM

Share

Bigg Boss 5 Telugu: బుల్లితెరపై రికార్డులు క్రియేట్ చేసిన గేమ్ షో బిగ్ బాస్. ఈ రియాలిటీ షో అన్నిభాషల్లో విజయవంతంగా సాగుతుంది. ఈ  క్రమంలోనే తెలుగులో కూడా ఈ బిగ్ బాస్ కు మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తిచేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు సీజన్5కు సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టాశారు. అయితే బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంత వరకు ఈ విషయం పై క్లారిటీ మాత్రం రాలేదు. కానీ కొంతమంది దాదాపు కన్ఫామ్ అయిపోయారంటూ వార్తలు తెగ వినిపిస్తున్నాయి. వారిలో నటి సురేఖ వాణి పేరు గట్టిగా వినిపిస్తోంది. అయితే బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి సురేఖ వాణిని సంప్రదిస్తున్నారట నిర్వాహకులు. అయితే ఎప్పటికప్పుడు ఈ వార్తల పై క్లారిటీ ఇస్తూ వస్తున్న సురేఖ వాణి.. ఇప్పుడు మరోసారి క్లారిటీ.

గతంలో పలు ఇంటర్వ్యూలో బిగ్ బాస్‌‌లో పాల్గొనడం లేదు అంటూ చెప్పుకొచ్చిన సురేఖ. తాజాగా సోషల్  మీడియా వేదికగా సురేఖ వాణి ఈ వార్తలపై స్పందించారు. తాను బిగ్ బాస్‌‌‌కు వెళ్లబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని తేల్చి చెప్పారు. తనకు ఆ ఉద్దేశ్యం లేదని అవి ఫేక్ వార్తలు అంటూ సోషల్ మీడియా లో స్టోరీ పోస్ట్ చేశారు ఈ సీనియర్ నటి. అయితే స్టోరీ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు సురేఖ వాణి. దాంతో నెటిజన్లలో అనుమానాలు మొదలయ్యాయి. బిగ్ బాస్‌‌‌తో జరిపిన చర్చలు సఫలం అవ్వడం వల్ల ఆమె మళ్లీ ఎంట్రీకి ఓకే చెప్పి ఉంటారని అంటున్నారు. తాను బిగ్ బాస్ సీజన్ 5 లో ఉండబోతున్నట్లుగా సురేఖ క్లూ ఇచ్చారని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరి ఈ విషయం పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి: 

Yo Yo Honey Singh: యో యో హనీ సింగ్ కేసులో ట్విస్ట్.. భారీగా పరిహారం కోరుతున్న సింగర్ భార్య.. ఎంతంటే..

Prabhas: ప్రభాస్ తినే ఫుడ్ చూసి షాక్.. ప్రతిరోజు అవే తినేవాడట.. ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పిన హీరోయిన్..

ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?