Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్‏లో ‘స్కంద’ టీమ్ సందడి.. రామ్ త్వరగా పెళ్లి చేసుకో..

ఇప్పుడు ఆదివారం మరో ఎలిమినేషన్ కు అంతా రెడీ అయ్యింది. మొత్తం నామినేషన్ లో ఉన్న ఆరుగురిలో ఈరోజు ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. మొత్తం ఏడుగురు నామినేట్ కాగా.. ప్రిన్స్ యావర్ సేఫ్ అయినట్లు శనివారం నాగ్ ప్రకటించారు. ఇక ఇప్పుడు ఆరుగురిలో ఒకరు బయటకు రాబోతున్నారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో స్కంద మూవీ టీం సందడి చేసింది.

Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్‏లో 'స్కంద' టీమ్ సందడి.. రామ్ త్వరగా పెళ్లి చేసుకో..
Bigg Boss 7 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 24, 2023 | 4:39 PM

బిగ్‏బాస్ సీజన్ 7లో వీకెండ్ సందడి వచ్చేసింది. శనివారం ఇంట్లో సేఫ్ గేమ్ ఆడిన కంటెస్టెంట్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగ్. ఇప్పటివరకు హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆదివారం మరో ఎలిమినేషన్ కు రంగం సిద్ధమయ్యింది. మొత్తం నామినేషన్ లో ఉన్న ఆరుగురిలో ఈరోజు ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. మొత్తం ఏడుగురు నామినేట్ కాగా.. ప్రిన్స్ యావర్ సేఫ్ అయినట్లు శనివారం నాగ్ ప్రకటించారు. ఇక ఇప్పుడు ఆరుగురిలో ఒకరు బయటకు రాబోతున్నారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో స్కంద మూవీ టీం సందడి చేసింది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని స్కంద ప్రమోషన్లలో భాగంగా బిగ్‏బాస్ కు గెస్ట్ గా వచ్చారు. వచ్చి రాగానే రామ్ కు ఓ పంచ్ ఇచ్చారు నాగ్. ఇప్పటివరకు నాతో మాట్లాడుతున్నప్పుడు కళ్లద్ధాలు పెట్టుకున్నావ్.. ఆడపిల్లలు కనిపించగానే తీసేశావ్ కదయ్యా అంటూ డైలాగ్ వేశారు. ఇక ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ త్వరగా పెళ్లి చేసుకో రామ్.. చాలా చేయాల్సి ఉంటుంది కదా.. లేట్ అయిపోతుందంటూ అన్నారు. ఈ మాట ఇష్టంతో చెబుతున్నారా లేక బాధగా అంటున్నారా అని రామ్ అడగ్గా.. ఊబిలో ఉన్నోళ్లకు అందరినీ అందులోకి లాగాలని ఉంటుందంటూ కౌంటరిచ్చాడు నాగ్.

అంతకు ముందు హౌస్ మెంబర్స్ తో చిన్న గేమ్ ఆడారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరిని ఒక్కో ప్రశ్న అడిగారు. అయితే ముందుగా శివాజీని హౌస్ లో కలుపు మొక్క ఎవరు అని అడగ్గా.. చాలా మంది ఉన్నారంటూ చివరకు తేజ పేరు చెప్పాడు. ఆ తర్వాత తేనె పూసిన కత్తి ఎవరు అని దామిని అడగ్గా.. నేనే అంటూ చెప్పుకొచ్చింది దామిని. ఈరోజు ప్రోమోను చూసేయ్యండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!