AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: అందరి టార్గెట్ ఆమెనే.. నోరు అదుపులో పెట్టుకో అంటూ దామినికి రతిక వార్నింగ్..

ఫస్ట్ వీక్ ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు మొత్తం 8 మంది నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇమ్యూనిటీ టాస్క్ పెట్టారు. ఫేస్ ది బీస్ట్ అంటూ ఓ ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చారు బిగ్‏బాస్. అందులో గెలిస్తే ఏకంగా అయిదు వారాలపాటు ఇంట్లో ఉండే అవకాశం దక్కుతుందని చెప్పాడు. ఇమ్యూనిటీ కోసం ఇప్పటికే ఆట సందీప్, ప్రియాంక జైన్ గెలవగా.. మరో కంటెస్టెంట్ కోసం కొత్త టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ జరుగుతున్న సమయంలో ఇంట్లోని వాతావరణం మారిపోయింది. ఆ తర్వాత బిగ్‏బాస్ ను ఇంప్రెస్ చేసి మరో అడుగు ముందుకు వేశారు రతిక, శివాజీ.

Bigg Boss 7 Telugu: అందరి టార్గెట్ ఆమెనే.. నోరు అదుపులో పెట్టుకో అంటూ దామినికి రతిక వార్నింగ్..
Bigg Boss 7 Telugu Promo
Rajitha Chanti
|

Updated on: Sep 08, 2023 | 6:32 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 7 మొదటివారంలోనే ఆట షూరు చేశాడు పెద్దయ్య. ఓవైపు నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేశారు. ఫస్ట్ వీక్ ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు మొత్తం 8 మంది నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇమ్యూనిటీ టాస్క్ పెట్టారు. ఫేస్ ది బీస్ట్ అంటూ ఓ ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చారు బిగ్‏బాస్. అందులో గెలిస్తే ఏకంగా అయిదు వారాలపాటు ఇంట్లో ఉండే అవకాశం దక్కుతుందని చెప్పాడు. ఇమ్యూనిటీ కోసం ఇప్పటికే ఆట సందీప్, ప్రియాంక జైన్ గెలవగా.. మరో కంటెస్టెంట్ కోసం కొత్త టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ జరుగుతున్న సమయంలో ఇంట్లోని వాతావరణం మారిపోయింది. ఆ తర్వాత బిగ్‏బాస్ ను ఇంప్రెస్ చేసి మరో అడుగు ముందుకు వేశారు రతిక, శివాజీ.

ఇక ఇప్పుడు ప్రియాంక, సందీప్, రతిక, శివాజీ ఈ నలుగురులో ఇమ్యూనిటీకి అర్హత లేనివారు ఎవరో డిసైడ్ చేయాలని కంటెస్టెంట్స్ కు పని చెప్పాడు బిగ్‏బాస్. అయితే శివాజీ, రతిక బాడీ బిల్డర్స్ తో పోటీ పడకుండా నేరుగా ఇమ్యూనిటీకి సెలక్ట్ అయిపోయరంటూ వాపోయారు కంటెస్టెంట్స్. ముఖ్యంగా అంతా రతికను టార్గెట్ చేస్తూ.. ఆమె అర్హురాలు కాదంటూ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. తాజా వీడియో చూస్తుంటే రతిక అందరి మాటలకు గట్టిగానే ఆన్సర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక శివాజీ సామెతలతో తన స్టై్ల్లో కౌంటర్ వేశారు.

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

ఇక శివాజీ సామెతలు చెప్పడంతో సింగర్ దామిని సీరియస్ అయ్యింది. ఆ తర్వాత మరో కారణం చెప్పడంతో.. నిలబడినప్పుడు ఒక కారణం కూర్చున్నప్పుడు ఒక కారణం అంటూ దామినిని సూటిగానే ప్రశ్నించింది రతిక. నా దగ్గర 100 కారణాలు ఉన్నాయంటూ కౌంటరిచ్చింది దామిని. దీంతో దామిని కొంచెం నోరు అదుపులో పెట్టుకో అంటూ రతిక వార్నింగ్ ఇచ్చింది. అలాగే మేడం అంటూ వ్యంగ్యంగా ఆన్సర్ ఇచ్చింది దామిని. ఆ తర్వాత మరో ప్రోమోలో కిచెన్ శుభ్రం చేయడం గురించి ప్రియాంక జైన్, దామిని మధ్య వార్ నడిచినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!