Bigg Boss 5 Telugu: ఉత్కంఠగా సాగిన ఎలిమినేషన్.. హౌస్ నుంచి బయటకు వెళ్లిన లహరి..

బిగ్ బాస్ సీజన్ 5 రసావత్రరంగా సాగుతుంది. ఈసారి హౌస్‌లోకి ఏకంగా 19మందిని పంపారు. అలాగే బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు, గేమ్స్ అన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Bigg Boss 5 Telugu: ఉత్కంఠగా సాగిన ఎలిమినేషన్.. హౌస్ నుంచి బయటకు వెళ్లిన లహరి..
Lahari
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 26, 2021 | 9:51 PM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 రసావత్రరంగా సాగుతుంది. ఈసారి హౌస్‌లోకి ఏకంగా 19మందిని పంపారు. అలాగే బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు, గేమ్స్ అన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే హౌస్‌లో ఉన్నవారందరూ ఎవరికీ వారు గేమ్ ప్లే చేసుకుంటూ ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే హౌస్ నుంచి ఇద్దరు బయటకు వెళ్లిన విషయం తెలిసిందే.. మొదటివారం బోల్డ్ బ్యూటీ సరయు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత వారం కార్తీక దీపం సీరియల్ ఫేమ్ ఉమాదేవి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఇక ఇప్పుడు మూడో ఎలిమినేషన్ కు సమయం వచ్చింది. వారాంతం వచ్చిందంటే చాలు హౌస్ లో సందడి రెట్టింపవుతుంది. హోస్ట్ కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌస్ లో ఉన్నవారితో రకరకాల గేమ్స్ ఆడించడమే కాకుండా వారికి సర్ ప్రైజ్ లుకూడా ఇస్తున్నారు. అలాగే చివరిలో హౌస్‌లో హీట్ పెంచి ఒకరిని ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి సాగనంపుతారు.

అలాగే ఈ వారం కూడా ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఇక మూడోవారంలో ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. శ్రీరామ్- మానస్- ప్రియాంక- లహరి- ప్రియ. ఈ ఐదుగురిలో సింగర్ శ్రీరామ్, మానస్, ప్రియాంకలు ఓటింగ్ పరంగా సేఫ్ అయ్యారు. ఇక నేటి ఎపిసోడ్ లో నామినేషన్ లో ప్రియా -లహరి ఉన్నారు. ఈ వరం మొత్తం ప్రియా – రవి- లహరి మధ్య జరిగిన వివాదం పైనే ఎక్కువ చర్చ జరిగింది. ఈ క్రమంలో నామినేషన్ లో ఉన్న ఈ ఇద్దరిలో అనూహ్యంగా ప్రియా సేఫ్ అయ్యి లహరి ఎలిమినేట్ అయ్యింది. నాగార్జున లహరి ఎలిమినేట్ అయ్యిందని అనౌన్స్ చేయగానే హౌస్ లో ఉన్నవాలందరూ షాక్ అయ్యారు.. ముఖ్యంగా రవి. మొత్తానికి లహరి బయటకు వెళ్లే సమయంలో హౌస్లో  ఉన్న మిగిలిన వారు ఎమోషనల్ అయ్యారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Varsha Bollamma : తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటున్న వయ్యారాల వర్ష..

Prabhas: ఆదిపురుష్ లొకేషన్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. వైరల్ అవుతున్న ఫోటో..

Nagarjuna’s The Ghost: పాన్ ఇండియా రేంజ్‌లో నాగార్జున సినిమా.. హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ.

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు