Nagarjuna’s The Ghost: పాన్ ఇండియా రేంజ్‌లో నాగార్జున సినిమా.. హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ.

కింగ్ నాగార్జున ప్రస్తుతం బంగార్రాజు అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Nagarjuna's The Ghost: పాన్ ఇండియా రేంజ్‌లో  నాగార్జున సినిమా.. హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ.
Gost
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 26, 2021 | 7:51 PM

The Ghost: కింగ్ నాగార్జున ప్రస్తుతం బంగార్రాజు అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నాగ్ సరసన రమ్యకృష్ణ నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కూడా నటిస్తున్నారు. చైతూకు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాగ్. ఈ సినిమాకు గోస్ట్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇటీవల నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను గోవాలో పూర్తి చేశారు చిత్రయూనిట్.ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుగుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగార్వల్ ను ఎంపిక చేశారు. అయితే ప్రస్తుతం కాజల్ ప్రెగ్నెంట్ అవ్వడంతో ఆమె ప్లేస్‌లోకి మరో హీరోయిన్‌ను తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇప్పటికే కాజల్ ప్లేస్‌లోకి త్రిష, శ్రియ, ఇలియానా పేర్లు వినిపంచాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ పేరు వినిపిస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలనీ చూస్తున్నారు మేకర్స్ దాంతో ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా కంటిన్యూ అవుతుంది జాక్వెలిన్. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనే ఉద్దేశ్యం ఉండటం వల్ల జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను నటింపజేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.త్వరలోనే ఈ నాగ్ సినిమా హీరోయిన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sitara Photos: ఇన్‌స్టాలో సితార ఘట్టమనేని క్రేజ్ మామూలుగా లేదుగా.. లేటెస్ట్ క్యూట్ పిక్స్..

Sampoornesh Babu: మంత్రి అనీల్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించిన హీరో సంపూర్ణేష్ బాబు.. ఏమన్నారంటే.

Bigg Boss Telugu 5: ఆ కంటెస్టెంట్‌ను కావాలనే నెగిటివ్‌గా చూపిస్తున్నారు.. బిగ్ బాస్ మీద ఫైర్ అవుతున్న నెటిజన్లు

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ