Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్‏లో మొదటి ఎలిమినేషన్‏లో సరయును అందుకే తప్పించారా ? వారానికే అంత పారితోషికమా ?

బిగ్‏బాస్ సీజన్ 5 బుల్లితెరపై అత్యంత ప్రజాధరణ పొందిన రియాల్టీ షో. ఇక బిగ్ బాస్ హౌస్‏లోకి వెళ్లాలని.. దాదాపు వంద రోజులు ఉండాలని అంతా అనుకుంటారు.

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్‏లో మొదటి ఎలిమినేషన్‏లో సరయును అందుకే తప్పించారా ? వారానికే అంత పారితోషికమా ?
Sarayu
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 14, 2021 | 8:55 AM

బిగ్‏బాస్ సీజన్ 5 బుల్లితెరపై అత్యంత ప్రజాధరణ పొందిన రియాల్టీ షో. ఇక బిగ్ బాస్ హౌస్‏లోకి వెళ్లాలని.. దాదాపు వంద రోజులు ఉండాలని అంతా అనుకుంటారు. అలాగే ఇటీవల స్టార్ట్ అయిన బిగ్‏బాస్ సీజన్ 5లోకి కూడా టైటిల్ గెలుచుకోవాలని కొండంత ఆశతో అడుగుపెట్టింది యూట్యూబర్ సరయూ. ఇక ఆరంభంలోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్నా.. సరయూ.. ముక్కుసూటిగా మాట్లాడుతూ.. అప్పుడప్పుడే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది. అయితే అనుహ్యాంగా వారం రోజులకే ఇంటి బాట పట్టింది. దీంతో ఆమెకు తనను తాను నిరూపించుకోవడానికి సరైన అవకాశం ఇవ్వలేదని ఆమె అభిమానులు వాదిస్తున్నారు. అయితే ఎలిమినేషన్‏లో ఉన్న హమిదా, జెస్సీల కంటే సరయూకే ఎక్కువగా ఓట్లు వచ్చాయని.. కానీ వారిద్ధరిని సేవ్ చేసి.. సరయూని తప్పించారని టాక్ నడుస్తోంది. ఎందుకంటే బిగ్ బాస్ షోలో లవ్ ట్రాక్ నడపడానికే హమిదా, జెస్సీలను సేవ్ చేశారని.. ఇందులో భాగంగానే సరయూను బలి చేశారని టాక్ వినపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఎలిమినేషన్ తర్వాత బయటకు వచ్చిన సరయూ.. నాగ్ ముందే కంటెస్టెంట్లను ఏకిపారేసింది. గేమ్ గేమ్‏లా ఆడాలంటూ.. ఇంకా ముసుగులు తీయడంలేదని షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాకుండా.. సిరి, షణ్ముఖ్ ఫిక్స్డ్ గేమ్ ఆడుతున్నారని… ముందే ఇంటి బయట మాట్లాడుకున్నారని.. ఇక సిరి మగాళ్లను అడ్డుపెట్టుకుని ఆడుతుందని.. వీజే సన్నీకి తనపై ముందు నుంచే పగ పెట్టుకున్నాడని తెలిపింది. ఇక బిగ్ బాస్ బజ్ ప్రోమోలో యాంకర్ అరియానా ముందే కంటెస్టెంట్స్ మీద తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక షణ్ముఖ్ పై సంచలన కామెంట్స్ చేసింది సరయూ.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో సరయూ గురించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ అవుతుంది. బిగ్ బాస్ షోలో వారం ఉన్నందుకు గానూ ఆమెకు రూ. 70 వేల నుంచి లక్ష వరకు అప్పజెప్పారని టాక్ నడుస్తోంది. కేవలం వారం రోజులకే సరయూకు ఇంతగా అమౌంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Also Read: Bigg Boss 5 Telugu: ఇక్కడ దగడ్ లోబో.. ఒక్కొక్కరికి ఇచ్చిపడేసిన కంటెస్టెంట్.. సపోర్ట్ చేస్తే నామం పెడుతున్నారంటూ..

Bigg Boss 5 Telugu: వారిద్దరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు.. ఆ కంటెస్టెంట్స్‏పై శ్వేత ఉగ్రరూపం..

JEE అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష షెడ్యూల్‌ వచ్చేసింది..
JEE అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష షెడ్యూల్‌ వచ్చేసింది..
కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి
కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి
జ్వరం వచ్చిందా.. ట్యాబ్లెట్ వేసుకోకుండానే ఇలా తగ్గించుకోండి..
జ్వరం వచ్చిందా.. ట్యాబ్లెట్ వేసుకోకుండానే ఇలా తగ్గించుకోండి..
ఈ ఏడాది టీ20ఐలో టాప్ లేపిన తోపులు.. లిస్ట్‌లో ముగ్గురు మనోళ్లు..
ఈ ఏడాది టీ20ఐలో టాప్ లేపిన తోపులు.. లిస్ట్‌లో ముగ్గురు మనోళ్లు..
వామ్మో.. ఈ అలవాట్లు ఉన్నాయా..? మీ లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
వామ్మో.. ఈ అలవాట్లు ఉన్నాయా..? మీ లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
భారత దేశామా ఊపిరి పీల్చుకో..! పెరిగిన అట‌వీ విస్తీర్ణం..
భారత దేశామా ఊపిరి పీల్చుకో..! పెరిగిన అట‌వీ విస్తీర్ణం..
సినీ ఇండస్ట్రీపై పగబట్టిన సీఎం రేవంత్‌: బండి
సినీ ఇండస్ట్రీపై పగబట్టిన సీఎం రేవంత్‌: బండి
మోహన్‌బాబు, అల్లు అర్జున్‌‌ ఘటనలపై తెలంగాణ డీజీపీ రియాక్షన్ ఇదే..
మోహన్‌బాబు, అల్లు అర్జున్‌‌ ఘటనలపై తెలంగాణ డీజీపీ రియాక్షన్ ఇదే..
సినీ పరిశ్రమ ఏపీకి రావాలని కోరుకుంటున్నా.. పవన్‌కళ్యాణ్
సినీ పరిశ్రమ ఏపీకి రావాలని కోరుకుంటున్నా.. పవన్‌కళ్యాణ్
ఫ్రెండ్స్‌కి పార్టీ అంటూ తల్లిపాలు తాగించిన మహిళ..తర్వాత జరిగింది
ఫ్రెండ్స్‌కి పార్టీ అంటూ తల్లిపాలు తాగించిన మహిళ..తర్వాత జరిగింది
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.