Lasya Manjunath: కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించిన యాంకర్ లాస్య.. రవితో కలిసి స్టేజ్ పై..

బుల్లితెరపై యాంకర్లుగా రాణించిన వారు చాలా మందే ఉన్నారు. వీరిలో ఒకప్పుడు బెస్ట్ జోడీగా పేరు తెచ్చుకున్న వారిలో యాంకర్ రవి లాస్య ఒకరు.

Lasya Manjunath: కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించిన యాంకర్ లాస్య.. రవితో కలిసి స్టేజ్ పై..
Lasy
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 26, 2021 | 1:03 PM

Lasya Manjunath: బుల్లితెరపై యాంకర్లుగా రాణించిన వారు చాలా మందే ఉన్నారు. వీరిలో లాస్య మంజునాథ్ ఒకరు.  ఒకప్పుడు బుల్లితెర బెస్ట్ జోడీగా ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేర్లు యాంకర్ రవి- లాస్య. ఈ ఇద్దరు కలిసి చాలా సందడిగా టీవీ షోలను నడిపించేవారు. యాంకర్ గా రాణిస్తున్న సమయంలోనే లాస్య పెళ్లిచేసుకుంది. ఆ కొంతకాలం తర్వాత యాంకరింగ్ కు దూరమయ్యింది. ఇటీవల నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది లాస్య. బిగ్ బాస్ హౌస్ లో తనదైన మాటలతో, అల్లరితో ఆకట్టుకుంది ఈ భామ.

ఇక ఇప్పుడు మరోసారి యాంకర్ గా రీఎంట్రీ ఇచ్చింది. స్టార్ మా నిర్వహిస్తున్న కామెడీ స్టార్స్ అనే షోకు యాంకర్ గా వ్యవహరిస్తోంది లాస్య. చాలా కాలం తర్వాత రవితో కలిసి స్టేజ్ పై సందడి చేస్తుంది లాస్య. హోలీ స్పెషల్ గా స్టార్ మా ‘కామెడీ స్టార్స్’ షో నుంచి ఓ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రమోలు మరోసారి తన కామెడీ తో ఆకట్టుకుంది లాస్య. రవితో కలిసి ఓ కామెడీ స్కిట్ చేసింది లాస్య. ఈ స్కిట్ లో తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించింది. ఇప్పుడు ఈ ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Allu Arjun: తన ఫెవరేట్ హీరోయిన్ ఎవరో చెప్పిన బన్నీ డాటర్.. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో…

Rang De Movie Review: అల్లరి చేష్టలతో సందడి చేసిన నితిన్ , కీర్తిసురేష్.. ‘రంగ్ దే’ మూవీ ఎలా ఉందంటే..

Radhika Apte: అందాలు ఆరబోసిన బాలీవుడ్ భామ రాధికా ఆప్టే ఫోటో గ్యాలరీ…