AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్యాన్స్‌తో ఊపేసిన తమన్నా.. స్టేజ్‌పైనే అతడిని ‘రేయ్’ అంటూ..!

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో అట్టహాసంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కాగా.. ప్రధాన తారాగణమైన మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక తదితరులు సందడి చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో మిల్కీ బ్యూటీ తమన్నా ‘డాంగ్ డాండ్’ సాంగ్‌కు తన పర్ఫామెన్స్‌తో అదరగొట్టేసింది. సినిమాలో కూడా ఈ పాటకు తమన్నానే డ్యాన్స్ వేయగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముందుగానే తన డ్యాన్స్‌ […]

డ్యాన్స్‌తో ఊపేసిన తమన్నా.. స్టేజ్‌పైనే అతడిని 'రేయ్' అంటూ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 05, 2020 | 9:41 PM

Share

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో అట్టహాసంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కాగా.. ప్రధాన తారాగణమైన మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక తదితరులు సందడి చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో మిల్కీ బ్యూటీ తమన్నా ‘డాంగ్ డాండ్’ సాంగ్‌కు తన పర్ఫామెన్స్‌తో అదరగొట్టేసింది. సినిమాలో కూడా ఈ పాటకు తమన్నానే డ్యాన్స్ వేయగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముందుగానే తన డ్యాన్స్‌ రుచిని అభిమానులకు చూపించింది తమన్నా. ఇక మ్యూజిక్ డైరక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతూ.. డీఎస్పీ ఇంకేం చేస్తావు రా నువ్వు. ఇన్ని మంచి సాంగ్స్ తరువాత మేమేం చేయాలి అంటూ మాట్లాడింది తమన్నా. దీంతో దేవీ కూడా కాస్త షాక్‌కు గురయ్యాడు.

https://twitter.com/TV9Telugu/status/1213839158298337280

కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
"నాన్న.. ఎప్పటికీ నీ యాదిలో... నీ కొడుకు.."
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా