AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైరా నరసింహా రెడ్డి: ఫ్యాన్స్ రచ్చరంబోలా.. పోలీసులకు తలనొప్పి..!

జై చిరంజీవా.. జై సైరా.. జై సైరా నరసింహా రెడ్డి అంటూ.. చిరు ఫ్యాన్స్.. థియేటర్స్ వద్ద ఫుల్‌గా హంగామా చేస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీ ఉదయాన్నే థియేటర్స్ వద్దకు చేరుకొని ఫుల్‌గా జోరు షురూ చేశారు. పాలాభిషేకాలు.. పూలమాలలు, పెద్ద పెద్ద కటౌట్‌లతో.. మెగాస్టార్‌ని పూజిస్తున్నారు. సైరా ఫీవర్‌తో హడలెత్తిస్తున్నారు చిరు ఫ్యాన్స్. వాళ్ల ఆనందాలకు హద్దే లేకుండా పోయింది. ఇంద్ర, ఠాగూర్ సినిమాలకు ఎలా జనాలు నీరాజనాలు పట్టారో.. ఇప్పుడు అదే విధంగా.. చిరంజీవి […]

సైరా నరసింహా రెడ్డి: ఫ్యాన్స్ రచ్చరంబోలా.. పోలీసులకు తలనొప్పి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 02, 2019 | 10:11 AM

Share

జై చిరంజీవా.. జై సైరా.. జై సైరా నరసింహా రెడ్డి అంటూ.. చిరు ఫ్యాన్స్.. థియేటర్స్ వద్ద ఫుల్‌గా హంగామా చేస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీ ఉదయాన్నే థియేటర్స్ వద్దకు చేరుకొని ఫుల్‌గా జోరు షురూ చేశారు. పాలాభిషేకాలు.. పూలమాలలు, పెద్ద పెద్ద కటౌట్‌లతో.. మెగాస్టార్‌ని పూజిస్తున్నారు. సైరా ఫీవర్‌తో హడలెత్తిస్తున్నారు చిరు ఫ్యాన్స్. వాళ్ల ఆనందాలకు హద్దే లేకుండా పోయింది. ఇంద్ర, ఠాగూర్ సినిమాలకు ఎలా జనాలు నీరాజనాలు పట్టారో.. ఇప్పుడు అదే విధంగా.. చిరంజీవి ఈజ్ బ్యాక్ అంటూ నినాదాలు హోరెత్తిస్తున్నారు.

కాగా.. ఇప్పటికే సైరా సినిమా.. మంచి టాక్‌తో దూసుకెళ్లిపోతోంది. అటు.. మెగా మేనళ్లుడు.. సాయి ధరమ్ తేజ్ కూడా.. ట్వీట్టర్‌ ట్వీట్ చేసి.. పార్టీ.. పార్టీ అంటూ.. హల్‌చల్ చేస్తున్నారు. గద్దలకొండ గణేష్ అలియాస్ వరుణ్‌ కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తానంటూ.. ఇదివరకే చెప్పాడు. అలాగే.. ఇప్పటికే ఏపీలో ఆరు షోలకు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా.. సైరా సినిమా విడుదల అయింది. ఇప్పటికే.. సినిమా సూపర్‌ అంటూ.. కొందరు ప్రముఖులు ట్వీట్ పెడుతున్నారు. ఇటు చిరంజీవికి కూడా.. ఈ పాత్ర తన జీవిత కల అని పలుమార్లు చెప్పుకొచ్చారు కూడా. కాగా.. ఫ్యాన్స్ హంగామాతో.. ఇటు పోలీసులకు చిక్కుగా మారింది. థియేటర్స్ వద్ద ఎటువంటి.. అల్లర్లు జరగకుండా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం